20-03-2020, 08:56 PM
(16-03-2020, 01:09 PM)Hotyyhard Wrote: Wow excellent update pls e story stop chayakandi,Chala bavundi story Chala Mandi fans vunaru e story ki ?
అవును బ్రో ఈ స్టోరీ కి చాలామంది అభిమానులున్నారు ముఖ్యంగా ఆడ లేడీస్ దాదాపు 30 దాకా పర్సనల్ మెసేజ్లు వచ్చాయి
ఇంతమంది ఉన్నారని నాకు తెలియదు
కొందరైతే ఇది వారి కథలాగే ఉంది అంటున్నారు
అందుకే ఎంతా కష్టమైనా తొందరగా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మీ అభిమానం ఇలాగే కొనసాగించు మరి ఆశ్చర్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు కథని చదువుతున్నారంటే వామ్మో మీ అభిమానానికి నా ధన్యవాదాలు