14-02-2019, 02:37 PM
అలా వాళ్లు ముద్దులు పెట్టుకుంటు వాళ్ల జీవితం లో అతి సంతోషకరమైన ఆ క్షణాన్ని వాళ్లు అనుభవిస్తున్నారు అప్పుడే అమెరికా నుంచి వచ్చిన విసి అమ్మ, నాన్న, అక్క, బావ అప్పుడే పుట్టిన అల్లుడు తో తలుపు దెగ్గర నుంచి లోపల జరుగుతున్నది మొత్తం చూస్తూన్నారు, తలుపు కొట్టారు అప్పుడు చూశారు ఇద్దరు తలుపు వైపు తన అమ్మ నాన్న నీ చూసి షాక్ అయ్యాడు విసి అప్పుడు సడన్ గా గ్లాస్ పగిలిన శబ్ధం వస్తే అప్పుడు ఈ లోకం లోకి వచ్చాడు విసి అప్పుడు చుట్టూ చూశాడు అందరూ జావిద్, సుజాత engagement పార్టీ లో ఉన్నట్లు గుర్తకు వచ్చింది విసి కీ అప్పుడు చేతిలో ఉన్న స్కాచ్ తాగుతూ పక్కకు చూస్తే ధనుష్ ఫాతిమ నీ ఒడిలో కూర్చో బెట్టుకొని సరసాలు ఆడుతున్నాడు
అది చూడగానే గుద్ద మండింది విసి వెంటనే పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని ధనుష్ తల పగలగొటాలి అనుకున్నాడు కానీ సడన్ గా మేఘన వచ్చి విసి చేయి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ కీ లాకు వెళ్లింది ఎందుకో విసి కీ మేఘన అలా పెట్టుకోగానే బాడి అంతా కొత్త ఉత్సాహం తో ఊరకలు వేయడం మొదలు పెట్టింది అంతే అందరూ షాక్ అయి చూశారు ఎందుకు అంటే 4 సంవత్సరాల నుంచి ఎవరూ విసి నవ్వడం చూడలేదు అలాంటిది ఇప్పుడు ఒక అమ్మాయి తో డాన్స్ చేస్తూ అందరినీ నవ్వుతూ పలుకరించాడు అలా విసి నీ చూసే సరికి అందరి కంటే ఎక్కువ సంతోషించింది జావిద్ వెంటనే వచ్చి విసి నీ గట్టిగా hug చేసుకోని "రేయి ఎన్నాళ్లు అయింది రా నిన్ను ఇలా చూసి" అని వాడి చేయి పట్టుకుని బార్ table దెగ్గర కీ వెళ్లి ఇద్దరు పొట్టా పొట్టి గా మందు తాగుతూన్నారు అప్పుడు జావిద్ విసి తో "రేయి నేను ఎప్పుడు ఏమి చెప్పినా నువ్వు కాదు అనలేదు ఇప్పుడు ఒక్కటి అడుగుతున్నా చేస్తావా అని చేతిలో ఒట్టు వేయించుకున్నాడు "సార్ మీరు నా గురువు గురుదక్షిణ గా ఎమ్ అడిగిన చేస్తాను " అన్నాడు విసి జావిద్ వెంటనే మేఘన వైపు చూపించి
" అ అమ్మాయి నీ పెళ్ళి చేసుకుంటావా" అని అడిగాడు విసి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉన్నాడు "రేయి ఆ అమ్మాయి నాకూ చిన్నప్పటి నుంచి తెలుసు పైగా తను నిన్ను చాలా ఇష్టపడుతుంది "అని చెప్పి ఎవరో పిలిస్తే వెళ్లాడు జావిద్ విసి అప్పుడు purse లో నుంచి రుచి ఫోటో తీసి ఆ ఫోటో వైపు మేఘన వైపు చూశాడు మళ్లీ రుచి ఫోటో వైపు చూడగానే మెత్తం గతం కనుల ముందు మెదిలింది
ఆ రోజు వాళ్ల అమ్మ నాన్న వచ్చిన వెంటనే తీడతారో కోడతారో అని భయపడిన విసి షాక్ లోపలికి రాగానే "ఎక్కడ రా నా కోడలు అంటూ విసి నీ పక్కకి తోసేసి వెళ్లి రుచి నీ గట్టిగా కౌగిలించుకుంది " చక్కగా మహాలక్ష్మి లా ఉంది పిల్ల " ప్రేమ
గా మాటలు కలిపింది విసి వాళ్ల అమ్మ వెంటనే అందరూ వచ్చి రుచి నీ ప్రేమ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అప్పుడు వాళ్లకు విసి రుచి కడుపు తో ఉంది అన్న విషయం చెప్పాడు దాంతో అందరూ మొహం లో వెయ్యి రెట్లు కాంతి వెలిగింది "ఎంత చల్లని విషయం చెప్పారు ఇద్దరూ అయితే రేపు మన ఊరికి వెళ్లదాం అక్కడ మన ఇంటి దేవుని గుడి లో పూజ చేయిదాం " అన్నారు విసి కీ ఏమో కుదరదు అని చెప్పాడు తనకు వేరే కాలేజీ లో కాన్ఫరెన్స్ ఉంది మీరు వెళ్ళండి అని చెప్పాడు కానీ అదే అతను చేసిన తప్పు మరుసటి రోజు ఉదయం అందరూ కర్నూల్ కీ వెళ్ళారు
విసి ఒక కాన్ఫరెన్స్ మీద వేరే కాలేజీ కీ వెళ్ళాడు అతని ఫోన్ సైలెంట్ లో ఉండటం తో ఫోన్ తీయలేదు తరువాత లంచ్ టైమ్ లో చూస్తే రుచి నుంచి 25 missed కాల్స్ ఉన్నాయి what's app లో వాయిస్ మెసేజ్ కూడా ఉంది అది ఓపెన్ చేసి చూశాడు "వినోద్ మీ అమ్మ నాన్న నిన్న మనతో చేసింది అంతా నాటకం వాళ్లు నను చంపాలి అని చూస్తున్నారు నేను బ్రతకను అని నాకూ అర్థం అయింది వీళ్లతో పాట్టు ధనుష్ కూడా ఉన్నాడు నాకూ తల్లి ప్రేమ దక్కలేదు కనీసం అత్త అయిన అమ్మ అవుతుంది అనుకున్న కానీ అది కూడా లేదు నీ వల్ల నా జీవితంలో గడిపిన ఈ ఆనంద సమయం చాలు
love you "అని చెప్పి cut చేసింది కొండ మీద ఉన్న ఆ గుడి మీద నుంచి దూకేసింది ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన అమ్మ నాన్న తో మామూలుగా అడిగాడు" నాన్న రుచి ఎక్కడ "అని అడిగాడు "అక్క వాళ్ళతో కలిసి airport కీ వెళ్లింది "అని చెప్పాడు
" అవునా పదండి మనం వెళ్లదాం "అంటూ వాళ్ళని బలవంతంగా బయటకు తీసుకు వచ్చి కార్ airport వైపు వెళ్లుతు కార్ నీ ఎదురుగా వస్తున్న లారీ వైపు స్పీడ్ గా పోనిచ్చి కార్ లో నుంచి బయటకు దూకేసాడు విసి ఫాదర్ స్పాట్ డెడ్ వాళ్ల అమ్మ కాళ్లు చేతులు పడిపోయి మంచానికి అతుకుపోయింది వాళ్ల అక్క అమెరికా లో ఉండి బ్రతికి పోయారు ఇది అంతా తలచుకొని విసి waiter దెగ్గర ఉన్న లైటర్ తీసుకొని రుచి ఫోటో కాల్చేసి మేఘన కోసం చూశాడు
అప్పుడు మేఘన కార్ దగ్గరికీ వెళ్లటం చూసి ఫాలో అయ్యాడు అక్కడ మేఘన ఎవరో అబ్బాయి తో మాట్లాడుతూంది వెళ్లి మేఘన నీ పిలిచాడు "హే వినోద్ ఇతను నా పాత ఫ్రెండ్ మనోజ్" అని పరిచయం చేసింది "హలో వినోద్ సార్ మీ గురించి మొన్న పేపర్ లో చూశాను మీరు చాలా inspiring" అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు మనోజ్ "థాంక్ యు మనోజ్" అని చెప్పాడు విసి "అవును ఇంతకీ సార్ నీకు ఎమ్ అవుతాడు మేఘన" అని అడిగాడు మనోజ్ దానికి వెంటనే విసి "boyfriend" అని చెప్పాడు మేఘన కళ్లు నక్షత్రం లాగా మేరిసాయి "ఓహో సూపర్ అయితే ఇద్దరు నా పెళ్లికి కచ్చితంగా రావాలి" అని శుభలేఖ ఇచ్చాడు మనోజ్
తరువాత ఫోన్ వస్తే తను వెళ్లిపోయాడు మనోజ్ అప్పుడు విసి కార్ రివర్స్ చేస్తుంటే మేఘన శుభలేఖ తీసి చూసి షాక్ అయ్యింది ఎందుకు అంటే పెళ్లి కూతురు ఫోటో లో రుచి ఫోటో ఉంది