19-03-2020, 11:49 PM
(19-03-2020, 10:44 PM)Raki Wrote: brother 1st Sorry.మీరు కొత్తగా రాయండి అంటే రజిని రాజ్ గారు ఎలాగో అది రాస్తున్నారు కాబట్టి మీరు కొత్తగా వేరే ఏదయినా కథ రాయండి
నేను ఈ కథను Fbలో చదివాను... నచ్చింది ఇక్కడ వాళ్ళకు చేరాలి అని ఇక్కడ post చేసాను. ఇది మీ కథ అని already ఉంది అని నాకు
నాకు తెలియదు... మీకు అభ్యంతరం లేకపోతే కొనసాగిస్తా... లేదు అంటే delete చేస్తా....
Sorry for that
తెలియక పోతే రజిని రాజ్ గారి కథలు అన్ని చదవండి లేదా వారి సలహాలు అడగండి మీరు కొత్తగా try చెయ్యండి
ఇది కేవలం నా సలహా మాత్రమే మీరు ఇంకా దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం