19-03-2020, 10:44 PM
(19-03-2020, 03:45 PM)rajniraj Wrote:పొదిగిన గుడ్డు పిల్లేనప్పుడు కోడికిఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికిఅలాగే మనం రాసింది ఎవరైనా ఇలా చేస్తే రైటర్ కు బాధతో కూడిన ఆనందంగా ఉంటుందిఏమో ఎంతా ఇష్టపడుతున్నాడో ఎంత ఇష్టపడకుంటే ఇంకా కధ నడుస్తూ ఉండగానే మళ్ళీ కాఫీ చేసి పోస్ట్ చేస్తాడు చాలా మందికి తెలియకపోవచ్చు తెలిసిన తరువాత అయినా నా కధ చదువుతారు అని అనుకుటుంన్నాను మీరు ప్రస్తావించారు అని చేబుతున్న ఇది నేను రాస్తున్న నెలకు ఒక రోజు కధ చదవని తెలియని వారు చదువువండి ఇట్లు మీ రజనీ రాజ్
brother 1st Sorry.
నేను ఈ కథను Fbలో చదివాను... నచ్చింది ఇక్కడ వాళ్ళకు చేరాలి అని ఇక్కడ post చేసాను. ఇది మీ కథ అని already ఉంది అని నాకు
నాకు తెలియదు... మీకు అభ్యంతరం లేకపోతే కొనసాగిస్తా... లేదు అంటే delete చేస్తా....
Sorry for that
If You Wanna Chat
kiranraj572gmail.com
kiranraj572gmail.com