19-03-2020, 03:45 PM
(19-03-2020, 03:14 PM)Mahesh12345 Wrote:కానీ ఇది మీరు రాసిన నెలకు ఒక రోజు కథ కదండీ rainraj గారు మరి మీరు మళ్ళీ సూపర్ సూపర్ కంటిన్యూ కంటిన్యూ అంటున్నారు
మీరు రాసిన కథనే ఇక్కడ తిరిగి కాపీ పేస్ట్ చేస్తున్నారు కదండి
పొదిగిన గుడ్డు పిల్లేనప్పుడు కోడికి
ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి
అలాగే మనం రాసింది ఎవరైనా ఇలా చేస్తే రైటర్ కు బాధతో కూడిన ఆనందంగా ఉంటుంది
ఏమో ఎంతా ఇష్టపడుతున్నాడో ఎంత ఇష్టపడకుంటే ఇంకా కధ నడుస్తూ ఉండగానే మళ్ళీ కాఫీ చేసి పోస్ట్ చేస్తాడు చాలా మందికి తెలియకపోవచ్చు తెలిసిన తరువాత అయినా నా కధ చదువుతారు అని అనుకుటుంన్నాను మీరు ప్రస్తావించారు అని చేబుతున్న ఇది నేను రాస్తున్న నెలకు ఒక రోజు కధ చదవని తెలియని వారు చదువువండి ఇట్లు మీ రజనీ రాజ్