18-03-2020, 02:49 PM
ఆ తర్వాత ముఫై గంటల్లో సాగర్ గోల్డ్ ను డంప్ చేసుకుంటూ అస్సాం మీదుగా బెంగాల్ లోకి ఎంటర్ అయ్యాడు.ప్రతి చోట సెక్యూరిటీ అధికారి ల కి దొరక్కుండా తప్పించుకుంటూ సరుకు నీ ఒక్కొక్క వెహికల్ లో మార్చుకుంటూ వచ్చేసాడు.
సెక్యూరిటీ అధికారి ఇన్ఫర్మర్ లు తెలుసుకునే లోపు అడ్డ దారుల్లో రోడ్డు మార్గం లోనే వచ్చేశాడు.
శ్రుతి కి విషయం తెలిసి చెకింగ్ టీమ్స్ పెట్టింది.
కానీ ఆ దారుల్లో వెళ్లకుండా బెంగాల్ నుండి గూడ్స్ రైలు మార్గంలో ఒడిశా లో డంప్ చేసి వైజాగ్ కి తెచ్చేసుకున్నడు గోల్డ్.
ఈ విషయం మాఫియా సర్కిల్ లో దుమారం రేపింది.
సాగర్ అంటే అందరికీ భయం మొదలు అయ్యింది.
శ్రుతి కి తను ఫ్లాప్ అవడంతో రగిలిపోయింది సాగర్ మీద కోపం తో.
Gf నుండి సాగర్ కి స్పెషల్ గా బ్లెస్సింగ్స్ అందాయి.
సరిత జరిగింది సాగర్ చెప్తుంటే విని షాక్ తినింది.