18-03-2020, 02:37 PM
(10-02-2020, 01:04 PM)sarit11 Wrote:
ఇంతకు ముందు మిత్రుడు చెప్పినట్టు , ప్రయత్నిస్తే ఒక్కటైనా దొరక్క పోతుందా.
Quote:2nd September 2015
jaghana priya
తలా ఒక పాత కథ సంపాదించి పోస్ట్ చెయ్యగలిగితే ఆ మధుర సాహిత్యం తరతరాలకు అందుబాటులో కి వస్తుంది.
ఎలాగోలా ఒక బుక్ అయినా దొరక్కపోదా అని పాత పుస్తాకాల షాపు గాలిస్తున్నా. ఏదో రోజు దొరక్క పోతుందా, చూస్తా.
మిత్రులారా ఒక శుభవార్త
ఈ పై పోస్టులను చూసిన మన ఫోరం లోని ఇద్దరుమిత్రులు "పాత పుస్తకాల ప్రేమికుడు " "సరదా" బుల్లోడు స్పందించి వారి దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలను ఇక్కడ అందరితో పంచుకోవడానికి , పంపించారు.
వాటిని త్వరలోనే ఇక్కడ పోస్టు చేస్తాను.