Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
స్టూడెంట్స్ , పేరెంట్స్ మధ్యలో అమ్మ మరియు కృష్ణ అమ్మలు సంతోషంతో చప్పట్లు కొడుతూ మురిసిపోతుండటం చూసి అక్కయ్యా ............అమ్మ అని , అక్కయ్య చేతిపై ముద్దుపెట్టి షీల్డ్ లాక్కొని పరుగున అమ్మదగ్గరికివెళ్లి అమ్మా నేనే ఫస్ట్ అని అందించి పాదాలకు నమస్కరించాను . 



అక్కయ్య అవాక్కయ్యి ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులతో మురిసిపోతున్నారు.

అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా కురులపై ఒకచేతితో స్పృశిస్తూ నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి హత్తుకొని పరవశించిపోతోంది . 

చూసినవారంతా మరింత సంతోషంతో చప్పట్లు కొట్టి అభినందించారు . 



ప్రిన్సిపాల్ మాదగ్గరికివచ్చి మహేష్ your mother? అని అడిగారు . 

ఇద్దరూ మా అమ్మలే సర్ ........ నేనంటే ప్రాణం ఇద్దరికీ , అమ్మల మరియు మా అక్కయ్యల ప్రోత్సాహంతోనే ప్రాజెక్ట్ తయారుచెయ్యగలిగాను అనిచెప్పాను . 



అయితే కాలేజ్ తరుపున గౌరవించుకోవాలి అని అమ్మలిద్దరినీ కూడా స్టేజి మీదకు ఆహ్వానించారు .

అమ్మావాళ్ళు కంగారుపడుతోంటే అక్కయ్యలువచ్చి స్టేజి మీదకు తీసుకొచ్చారు . మా class మిస్ నమస్కరించి శాలువాలు కప్పి ఇలాగే పిల్లలకు పేరెంట్స్ నుండి ప్రేమ , వాత్సల్యం అందిస్తే ప్రతి స్టూడెంట్ జీవితంలో ఏదైనా సాధిస్తారు అని అమ్మలిద్దరినీ అభినందించి కాలేజ్ మ్యాగజైన్ కోసం గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు . అమ్మలిద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . పేరెంట్స్ అందరూ మనఃస్ఫూర్తిగా అమ్మలిద్దరినీ , అక్కయ్యలను చప్పట్లతో అభినందించారు .



అమ్మా అక్కయ్యలతోపాటు సంతోషంగా కిందకు వస్తుంటే నా క్లాస్ ఫ్రెండ్స్ తోపాటు కాలేజ్ స్టూడెంట్స్ కంగ్రాట్స్ చెప్పడంతో అమ్మకు మరియు కృష్ణగాడికి నా ఫ్రెండ్స్ ను పరిచయం చేశాను . మా అందరి ఆప్యాయతలను చూసి , నాన్నా ........మంచి ఫ్రెండ్స్  కాలేజ్ లో ఉదయం నుండి సాయంత్రం వరకూ మీ అక్కయ్యలు వదిలి వాళ్ళ క్లాస్ లకు వెళ్ళిపోయాక ఎలా ఉంటావో అని కాస్త కంగారు ఉండేది ఇప్పుడు అదికూడా పోయింది అని అమ్మ చాలా ఆనందించింది .



సునీతక్క ఫోనులో అమ్మా మధ్యాహ్నం తమ్ముడితోపాటు మరికొంతమంది వెరీ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్స్ లంచ్ కు వస్తున్నారు , ఇంకా గంట సమయం ఉంది ఏమిచేస్తావో నాకు తెలియదు వంటలు ఆరోజు కంటే అధిరిపోవాలి అని ఆర్డర్ వేసింది . 

తల్లి ఇప్పుడేందుకమ్మా ఊరికి వెళ్లిపోయేవాళ్ళము కదా అని అమ్మ బదులిచ్చింది .

ఆమ్మో.......... లేకలేక వచ్చారు ఊరికే పంపిస్తామా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ రావాల్సిందే అని సునీతక్క అమ్మచేతిని చుట్టేసింది .



వాసంతి తల్లి మీరు ఊరికి ఎప్పుడు బయలుదేరుతారో కాల్ చేస్తే వస్తాను అని వెళ్లిపోతున్నారు .

నేను ఫీల్ అవ్వడం చూసిన సునీతక్క ,

పెద్దయ్యా ...........ఎక్కడికీ వెళుతున్నారు మీరుకూడా మా స్పెషల్ గెస్ట్ , మాతోపాటువచ్చి మా ఆతిధ్యం స్వీకరించి మీ ఊరివాళ్ళందరినీ జాగ్రత్తగా పిలుచుకునివెళ్లాలి అని గౌరవంగా ఆహ్వానిస్తున్నాము . నాన్నగారు కూడా ఉన్నారు అని సునీతక్క చెప్పడంతో ,

లవ్ యు సునీతక్కా ..........అనివెల్లి హత్తుకున్నాను . 

మా తమ్ముడి సంతోషమే మా సంతోషం . కాలేజ్ లో ఇంత ఆనందాన్ని పంచిన నా తమ్ముడికి సంతోషంగా ఇస్తున్న నా ట్రీట్ అని వొంగి ప్రేమతో బుగ్గలపై ముద్దులుపెట్టింది . 

అమ్మా ...........అక్కయ్య కాలేజీ పార్క్ చాలా అందంగా ఉంటుంది .

అయితే వెంటనే చూసేయ్యాలి నాన్నా పిలుచుకునివెళతావా అని చేతులుచాపి అడిగింది .

మా అమ్మ కోరిక తీర్చడానికే అమ్మా ఉన్నది అని వెళ్లి అమ్మలిద్దరి చెయ్యిపట్టుకొని పెద్దయ్యా మీరుకూడా రండి అని పిలిచాను . 

రేయ్ పెద్దయ్యను పిలుచుకునిరావడానికి నేనున్నాను కదరా అని కృష్ణగాడు బదులిచ్చాడు .



కాలేజ్ ఎదురుగా పచ్చని వాతావరణం పూలమొక్కలను చూసి అమ్మలిద్దరూ చాలా ఆనందంతో మొత్తం చూసి లవ్ యు నాన్నా అని ముద్దుల వర్షం కురిపించి కాసేపు పార్క్ లో కూర్చున్నారు.



ఒంటి గంటకు సునీతక్క మొబైల్ రింగ్ అవ్వడం మాట్లాడి అమ్మా లంచ్ రెడీ అమ్మానాన్న మనకోసం ఎదురుచూస్తున్నారు , పెద్దయ్యా నాన్న మీరు లేకుండా రావద్దు అని మరీ మరీ చెప్పారు అని చెప్పడంతో బయటకువచ్చి అమ్మలిద్దరినీ ఆటోలో , అక్కయ్య కాంచన అక్క ఒక స్కూటీలో , సునీతక్క తన స్కూటీలో , నేను కృష్ణగాడు పెద్దయ్య ట్రాక్టర్ లో వెనుకే బయలుదేరాము .



సునీతక్క చెప్పినట్లుగానే అమ్మావాళ్లకోసం అమ్మ , పెద్దయ్య కోసం అంకుల్ బయటే మాకోసం ఎదురుచూస్తున్నట్లు ఆహ్వానించి లోపలకు పిలుచుకొనివెళ్లారు . 

ఇంతకీ ఈరోజు కాలేజ్ హీరో ఎక్కడ అని అమ్మ నన్ను సంతోషంతో ఉక్కిరిబిక్కిరిచేసి స్పెషల్ గా తయారుచేసిన స్వీట్ పిల్లలిద్దరికీ అందించింది . 

థాంక్స్ అమ్మా ..........sooooo స్వీట్ ............

మా బుజ్జి మహేష్ కోసం ఇంకా చాలా ఐటమ్స్ చేసాను ముందువెళ్లి ఫ్రెష్ అయ్యిరండి అని చెప్పడంతో 15 నిమిషాలలో రెడీ అయ్యి పెద్దయ్య ప్రక్కన అంకుల్ ఇరువైపులా పిల్లలము కూర్చోవడంతో అమ్మా అక్కయ్యలు అన్నింటినీ వడ్డించారు . 

Colourful ..............అమ్మా అని తిని wow wow అంటూ ఆరగిస్తున్నాము . 

పెద్దయ్య తిని ఈ ఆథిత్యాన్ని జీవితంలో మరిచిపోను , తొందరలోనే మిమ్మల్ని మా ఊరు తీసుకెళతాము అని తృప్తిగా తిన్నారు . 

తప్పకుండా అని అంకుల్ బదులిచ్చి అన్ని వంటలను మరలా మరలా వడ్డించేలా చూసారు . 

మేము తిన్న తరువాత అమ్మా అక్కయ్యలు కూర్చుని తిన్నతరువాత మాటల్లో పడిపోవడం సాయంత్రం అయిన సంగతి కూడా మరిచిపోయాము . 



ఇక వెళ్ళొస్తాము అనిచెప్పి అమ్మావాళ్ళ కౌగిలింతలు , అంకుల్ పెద్దయ్యా ఫుల్ క్లోజ్ అయిపోయినట్లు ఏకంగా ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేసుకున్నారు .

సునీతక్క తన స్కూటీ కీస్ కాంచన అక్కకు అందించి రేపు వేసుకురావే అని చెప్పడంతో , అమ్మలిద్దరూ అక్కయ్యల వెనుక ఒక్కొక్కరూ కూర్చున్నారు .



 పెద్దయ్యను కూడా ఆహ్వానించి గౌరవించినందుకు సునీతక్క దగ్గరికివెళ్లి మోకాళ్లపై కూర్చోమని సైగచేసి లవ్ యు soooooo మచ్ for the లవ్లీ ట్రీట్ అక్కయ్యా అని బుగ్గపై ముద్దుపెట్టి గట్టిగా హత్తుకున్నాను . 

గుండెల్ని టచ్ చేసావు తమ్ముడూ .............పరమానందంతో నా నోటివెంట మాటలు కూడా రావడం లేదు అని నా బుగ్గలపై మార్చి మార్చి ముద్దుల వర్షం కురిపిస్తుంటే , 

అక్కయ్యా ...........కావాలంటే మీకు ఇష్టం కదా నా బుగ్గలను కొరికేయ్యండి అని తియ్యని నవ్వుతో చెప్పాను . 

అంతే కళ్ళల్లో ఆనందబాస్పాలతో యాహూ...............అని కేకవేసి అక్కయ్యలవైపు చూసారా నేనే గ్రేట్ తమ్ముడే వచ్చి ఆఫర్ చేసాడు అని కాలరేగరేసి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ తమ్ముడూ ...............అని బుగ్గను ప్రేమతో కొరికేసింది .



స్స్స్............అని వెంటనే లవ్ యు అక్కయ్యా అని నవ్వడంతో , 

మా తమ్ముడు బంగారం అని కొరికినచోట ముద్దులుపెడుతోంటే అమ్మవచ్చి అలానా కొరికేది అని సునీతమ్మ సునీతక్క తలపై మొట్టికాయ వేసింది .

ఇంకొంచెం గట్టిగా వెయ్యండి అమ్మా అని కాంచన అక్కతోపాటు అందరూ నవ్వుకున్నారు . 

నేనూ అందరితోపాటు నవ్వి బై అక్కా అని మరొక ముద్దుపెట్టి అమ్మకు టాటా చెప్పి ట్రాక్టర్లో పెద్దయ్య ప్రక్కనే కూర్చున్నాను . 



ఒసేయ్ తమ్ముడు సాధించినదానికి అది ట్రీట్ ఇచ్చి అంతెత్తు ఎక్కి కూర్చుంది మరి నీ ప్రాణమైన తమ్ముడికి నువ్వేమి గిఫ్ట్ ఇస్తున్నావు అని కాంచన అక్క అడిగింది .

అక్కయ్య తియ్యదనంతో నవ్వి దారిలో ఐస్ క్రీమ్ షాప్ , మాల్ దగ్గర ఆగవే గిఫ్ట్స్ తీసుకుంటాను అని బదులిచ్చి సునీతక్కకు బై చెప్పి ముందుకుపోనిచ్చారు . పెద్దయ్య స్కూటీల వెనుకే పోనిచ్చారు .

ప్రక్కప్రక్కనే ఉన్న మాల్ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగి అమ్మావాళ్లను బయటే ఉండమనిచెప్పి లోపలకువెళ్లి రెండు కవర్లతో బయటకువచ్చారు . 



తమ్ముడూ మీ అక్కయ్యకు నీపై ప్రేమేలేదు నువ్వు అంత సాధిస్తే ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో అని చాలా ఆశతో ఎదురుచూస్తే , మీ అక్కయ్య కేవలం ఐస్ క్రీమ్ , జాం , హినీ fruits ఇంకా అలాంటివే ఏవో కొనింది అదే గ్రేట్ అనిచెబుతుండగానే , 

యాహూ .............అని అంతులేని ఆనందంతో ఏకంగా ట్రాక్టర్ వెనకున్న ట్రాలీ మీదకు చేరుకుని డాన్స్ చెయ్యడం చూసి ,

అక్కయ్య సిగ్గుపడి ఆశ్చర్యపోతున్న కాంచన అక్కను ఇప్పుడు చెప్పవే ok నా అని అడిగింది . 

తమ్ముడి సంతోషం చూస్తుంటే వీటిలో ఏదో మ్యాజిక్ ఉన్నట్లుందే , మీ అక్కాతమ్ముళ్ల మధ్య ఎవ్వరూ రాలేరు అని ఏకంగా దండం పెట్టేసి , నేనుకూడా తమ్ముడికి ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తాను రావే తీసుకొద్దాము అని మళ్ళీ లోపలికి పిలుచుకునివెళ్తోంటే , 

ఒసేయ్ అధికాదే ...........సరే పదా నీ కోరిక ఎందుకు కాదనాలి అని మూసిముసినవ్వులతోనే వెళ్లి 10 నిమిషాల తరువాత బ్యాగులతో వచ్చి ట్రాలీలో ఉంచి ఊరికి బయలుదేరాము.



రోడ్ కు రెండువైపులా పచ్చటి తోటలను చూస్తూ ఉల్లాసంగా మాట్లాడుతూ అక్కయ్యల స్కూటీల వెనుకే వెళుతున్నాము .

మహేష్ ఇక నేను చనిపోయేలోపు మనవాళ్ళ పొలాలను ఇంత నిండుగా చూస్తాననుకోలేదు నాయనా అంతా నీవల్లనే , నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని పెద్దయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలతో మాట్లాడుతుంటే ,

చాలా ఆనందం వేసి పెద్దయ్యా .............ఊరందరి అంతులేని ప్రేమను పంచుతున్నారు అంతకన్నా ఇంకేమికావాలి , రోజురోజుకీ నేనే మీకు ఋణపడిపోతున్నాను . ఇంకా ఇంకా ఏదో నావలన నాకు తెలియకుండానే చెయ్యాలని మనసు ఉప్పొంగుతోంది పెద్దయ్యా ............మీరంతా అంటే అంత ఇష్టం నాకు అని బదులివ్వడంతో ,

నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండండి అని దీవించారు .



15 నిమిషాల్లో ఊరికి చేరుకున్నాము . బస్ స్టాప్ దగ్గరే అమ్మావాళ్ళు దిగి ట్రాక్టర్ దగ్గరకువచ్చి నాన్నా మీరు అక్కయ్యలవెంట వెళతారా మాతోపాటు ఇంటికి వస్తారా అని అడిగారు .

ఒహ్ ...........కాంచన అక్కయ్యను వదిలిరావాలికదా అని పెద్దయ్య వైపు చూసాను . పెద్దయ్య ట్రాక్టర్ స్టార్ట్ చెయ్యడంతో అమ్మకు అర్థమయ్యి అయితే కవర్స్ ఇవ్వండి అన్నారు . 

కృష్ణగాడితోపాటు వెనక్కువెళ్లి 4 కవర్లను అమ్మకు అందించాము . అమ్మలిద్దరూ సరిసమానంగా పంచుకుని నెమ్మదిగానే రండి నాన్నా అనిచెప్పి మాట్లాడుకుంటూ ఇంటికి నడిచారు . 



మేము వెనుకే ట్రాలీ పట్టుకుని నిలబడి రోడ్ ప్రక్కనే పరవళ్లు తొక్కుతూ పారుతున్న నీళ్లను పంట పొలాలను చూస్తూ మరొక 15 నిమిషాలలో కాంచన అక్క ఊరు చేరుకున్నాము . 

ప్రతి ఇంటిముందు ఉన్న ఊరిజనమంతా మహేష్ మహేష్ అని ఆప్యాయంగా పలకరిస్తుంటే అక్కయ్యల ఆనందానికి అవధులే లేవు .

క్షణాల్లో అంతకుముందే కాలేజ్ నుండి ఇంటికి చేరుకున్న కవితక్క చెవిన చేరి అమ్మతోపాటు కాంచన అక్కయ్య ఇంటిదగ్గరకువచ్చి మరీ ఇంటికి ఆహ్వానిస్తుంటే ,

ఇంటిదగ్గర అమ్మ ఒక్కరే ఉన్నారు మళ్లీ తప్పకుండా వస్తాము అనిచెప్పి కాంచన , కవిత అక్కయ్యల నుండి ముద్దులు స్వీకరించి , రేయ్ నేను అక్కయ్య స్కూటీలో వస్తాను అని అక్కయ్య వెనుక కూర్చున్నాను .

తమ్ముడూ రోడ్ గుంతలుగుంతలుగా ఉంది మీ అక్కయ్యను గట్టిగా పట్టుకొని కూర్చో అని అక్కయ్యలిద్దరూ చెరొకవైపు ముద్దులుపెట్టిమరీ జాగ్రత్త చెప్పారు .

అలాగే అక్కయ్యలూ నాకు కావాల్సింది కూడా నా స్వీట్ ను గట్టిగా చుట్టేయ్యడమే అని అక్కయ్యకు మాత్రమే వినపడేలా చెవిదగ్గర గుసగుసలాడి నడుముని రెండుచేతులతో గట్టిగా చుట్టేసి వీపుపై వాలిపోయాను . 

అంతే తమ్ముడూ ఇంటికి చేరేంతవరకూ వదలకు అని కురులను ప్రేమతో నిమురుతుంటే , 

ఊ ఊ ..............అంటూ మరింత దగ్గరకు జరిగి పెదాలను అక్కయ్య  మెడపై తాకించి ఒకచేతితో బొడ్డుని అధిమేసాను .

స్స్స్..........అని మూలుగు ఎగదన్నడంతో , 

తమ్ముడూ మీ అక్కయ్య ఏమన్నా వదలకు ఇంకా ఇంకా గట్టిగా అని నాలో మరింత ఉత్సుకత రేపుతుంటే , 

సర్లేవే ఏమీ అనను అని ముసిముసినవ్వులతో అక్కయ్యలకు టాటా చెప్పి మా ఊరికి బయలుదేరాము .



నా చేతివేళ్ళతో అక్కయ్య నడుముపై బొడ్డుపై తాకిస్తూ మధ్యమధ్యలో పిసికేస్తుంటే , అక్కయ్యకు గిలిగింతలు పెట్టినట్లు స్కూటీని అటూ ఇటూ పోనిస్తూ తమ్ముడూ నువ్విలాగే ఆపకుండా గిలిగింతలు పెడితే కిందకు పడిపోతాము అని నవ్వుని ఆపుకుంటూ చెప్పి నెమ్మదిగా పొనోస్తోంది . 

అక్కయ్య మాటలేమీ పట్టించుకోకుండా , అక్కయ్యా ..........ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు , చూడండి నా స్వీట్ టచ్ చేద్దాము అంటే ఎక్కడా గ్యాప్ లేదు ..........

అక్కయ్య ఆపకుండా నవ్వుతూనే స్కూటీని ఆపింది .

ఏమిటక్కయ్యా ............ఆపావు అని అడుగుతున్నా , నోటివెంట మాటరానట్లు నవ్వుని ఆపుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ , నాచేతిని అందుకొని ముందు నిలబెట్టుకుని పొనోస్తోంది .

నేను ఊరుకుంటానా అక్కయ్య వెనక్కు తిరిగి , చూడు అక్కయ్యా చూడు నా స్వీట్ ఎక్కడైనా కనబడుతోందా మొత్తం కవర్ చేసేసావు అని డ్రెస్ మీదనే నడుముపై అక్కడా ఇక్కడా తాకుతూనే ఉన్నాను .



తమ్ముడూ తమ్ముడూ .............అని గిలిగింతలతో నవ్వులతో మళ్లీ స్కూటీ ఆపి , తమ్ముడూ ...............మా బుజ్జికదూ ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం , మా బుజ్జి దేవుడికోసమే కదా ఐస్ క్రీమ్స్ తోపాటు అన్నింటినీ తీసుకుంది అని గుండెలపై ప్రాణంలా హత్తుకొని బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టింది . 

సరే మా అక్కయ్య మాట వింటాను ఇంటికి చేరుకునేంతవరకూ బుద్ధిగా ఉంటాను అని అక్కయ్యను హత్తుకున్నాను . 

మా తమ్ముడు బంగారం అని నుదుటిపై ముద్దుపెట్టి కాస్త వెనక్కు జరిగి నన్ను తన ముందు కూర్చోబెట్టుకుంది . 



అక్కయ్యా .............ఏమైంది అని కృష్ణగాడు వచ్చి అడిగాడు . 

నీ ఫ్రెండ్ ఊరికే కూర్చోకుండా గిలిగింతలు పెడుతున్నాడు తమ్ముడూ అంతే అని అందమైన నవ్వుతో వాడిని స్కూటీలోనే వెనుక కూర్చోబెట్టుకొని మా బుజ్జి , మా బంగారం , మా బుల్లి దేవుడు అంటూ ముద్దులుపెడుతూ ఇంటికి చేరుకున్నాము . 



కృష్ణగాడు దిగి ఇంటికివెళ్ళొస్తానురా అని వెళ్తోంటే , కృష్ణ బూస్ట్ తాగి వెళ్లు అని మాకోసమే గుమ్మం దగ్గర నిలబడి వేచిచూస్తున్న అమ్మ లోపలకు పిలిచి లోపలకువెళ్లి, మాకు బూస్ట్ అక్కయ్యకు కాఫీ తీసుకొచ్చి అందించి , నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దిచేస్తూ తాగించింది.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 05-04-2020, 06:01 AM



Users browsing this thread: 54 Guest(s)