17-03-2020, 05:25 PM
అచ్చంగా మిమ్మల్ని పొగడడానికి ఇంకో thread పెట్టుకోవాలి , మమ్మల్ని ఆనంధపరవాసుల్ని చేసి , ఆ సుఖంతోనే మమ్మల్ని చంపేయాలి అని పనిగట్టుకుని ఇంత అందంగా రాస్తున్నట్లున్నారు. కామరావు గారు మీ కధలు చూస్తే , నా వారసురాలు వచ్చింది అని అనుకుంటారో లేక నన్ను మించిన రచయిత వచ్చారని ఆనంద పడతారో మరి.. ఎంతైనా మీ శైలే వేరు , మీ కధల రేంజ్ వేరు.
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్