17-03-2020, 06:28 AM
ఈ పేజీ లో అందరి మంచి చెడు కోసం అని పెట్టారు చాలా బాగుంది అందుకే కొంచెం liberty తీసుకొని నేను ఒక చిన్న ఛాలెంజ్ ఇద్దాం అని అనుకుంటున్నా ప్రతి ఒకరికి జీవితం లో కచ్చితంగా ఒక ప్రాణ స్నేహితుడైన ఉంటాడు కాబట్టి మీ ప్రాణ స్నేహితుడు గురించి ఒక కవిత రూపం లో లేదా మీకు నచ్చిన పాట రూపం లో ఎలా అయిన వర్ణించండి.
నేనే మొదలు పడుతున్నా
తోడుగా పుట్టని ఒక తోడు బంధం
నా జీవితం చివరి అంచు వరకు వాడి సహకారం
నా కోసం తప్ప వాడి గురించి కూడా ఆలోచించని వాడి హృదయం
నేను దుర్యోధనుడు అయితే నువ్వు నా కర్ణ
నువ్వు శివాజీ అయితే నేను నీ తానాజీ
మన స్నేహం చరిత్రలో లిఖించక పోవచ్చును నేస్తం కానీ చరిత్ర నీ తలాపించేలా మన స్నేహం నిలుస్తుంది