16-03-2020, 12:58 PM
(13-02-2020, 07:57 PM)rajtarun Wrote: మనలో ఒకరు ఆవిడ మనసు బాధ పట్టారు అందుకే కావ్య గారు కథ రాయాలి అన్న ఇష్టం పూర్తిగా పోయండి అని నాకు చెప్పారు నేను కథ ని కంటిన్యూ చేయండి రిక్వెస్ట్ చేసిన ఆవిడ ఒప్పుకోలేదు. . దయచేసి. అందరూ గమనించగలరు కథని రాసే వారిని అభినందించక పోయినా పర్వాలేదు కానీ అవమనించకంది . కథని చదువుతున్నా వారి కన్నా రాసే వారికై దాని కష్టం తెలుస్తుంది .. అల మా కోసం కష్టపడుతున్న ప్రతి రచయిత కి నా నమ్కారములు...Sir avida mail address ivvandi request chesthanu meeru matladaru ga avidathi...