15-03-2020, 09:34 PM
(15-03-2020, 06:20 PM)Niceguy1 Wrote: సుప్రజ గారు... ఎవరో సరిగ్గా స్పందించలేదు అని బాదపడుతున్నారు ..... నేను వుమెన్స్ డే రోజు సినిమా ల.గురించి ఒక పోస్ట్ పెట్టా మీరు కనీసం స్పందించలేదు.... మెయిన్ గా థ్రెడ్ స్టార్ట్ చేసిన మీరే కరెక్ట్ గా లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు ఉంటారు...
నాకు అప్పుడు మనసు బాగోలేక రిప్లై ఇవ్వలేదు దాని గురించి ఇప్పుడు దెప్పి పొడుస్తున్నా రా ఏం మనుషులు అండి బాబు