15-03-2020, 09:29 PM
(15-03-2020, 12:04 PM)KdAnu Wrote: ఒక్క అడుగైనా వేసి చూడందేAvnu e pata chala baguntadhi
వద్దకొచ్చేనా కలల తీరమే
ఒక్క కలనైనా నిజము చెయ్యందే
నిదుర పోనంటే గెలుపు ఖాయమే
స్వేచ్ఛ అంటే అర్థం ఏ గువ్వపిల్లో కాదూ
కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోడమే
From vunnadi vokate zindagi
Epudu e lines vina , mood high ga avutundi like manm dennaina sare sadhinchagalam ane confidence yistundi.