15-03-2020, 07:16 PM
ఎందరో మహానుభావులు, అందరికి నా వందనములు. ఇవాళ నేను రాసే కథ ఒక 29 ఏళ్ల పెళ్ళైన అమ్మాయి మీద. తనది సెక్రటరీ ఉద్యోగం. బాస్ తో తిరుగుతూ ఉండాలి వేరే ఊరులు. తనకి పెళ్లి అయ్యి 5 సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు పిల్లలు. వయసు 3 సం. , 1 సం. తను ఉద్యోగం లో చేరి ఇప్పటికి నాలుగు సం. అయ్యింది. తను పెర్సొనల్ సెక్రటరీ కి ఈసీ గా ఏమి రాలేదండోయ్. తను ఇప్పుడు ఉన్న పొజిషన్ లోకి రావడానికి ఏమి చేసింది, వచ్చాక తన జీవితంలో జరిగిన సంఘటనలు. తన గతం, ఇలాంటివి అన్ని నేను రాయబోతున్నాను.