14-03-2020, 08:01 PM
"ఎవరు చేశారు"అడిగాడు gf.
"తెలియదు"చెప్పాడు డాక డాన్.
"నష్టం ఎంత"
"రెండు కోట్లు"
"నీ ఎకౌంట్ లో వేసుకో"చెప్పాడు gf.
"ముందు సరుకు అగర్తల కి పంపండి,పకడ్బందీగా."చెప్పాడు gf.
రెండో రోజు ఇంకో లారీ లో సరుకు వెళ్ళింది.ఈ సారి ఎక్కడ ఆగకుండా వెళ్ళింది.
కానీ ఇన్ఫో ఫోన్ కి వచ్చినపుడు మిర్ చూసాడు.
ఫోర్స్ తో అట్టక్ చేశాడు.బోర్డర్ వద్ద ఎన్కౌంటర్ జరిగింది.రెండు వైపుల చాలా మంది కి గాయాలు అయ్యాయి.
ఫైనల్ గా సాగర్ కి మిర్ కి మధ్య ఫైటింగ్ జరిగింది.
ఇద్దరు కొట్టుకున్నారు.
సాగర్ దెబ్బలు తట్టుకోలేక మిర్ పడిపోయాడు.
సాగర్ సరుకు తో ఇండియా లోకి వెళ్ళిపోయాడు.
మీర్ తో పాటు సెక్యూరిటీ అధికారి లు డక హాస్పిటల్ లో చేరారు.
మీర్ చెప్పింది విని హసిన షాక్ తినింది.
సరుకు లోపలికి వచ్చిన విషయం అన్ని స్టేట్ సీఐడీ ల కి తెలిసింది. నార్త్ ఈస్ట్ మొత్తం కాపు కాశారు.బెంగాల్ లో శ్రుతి రెఢీ గా ఉంది.