12-03-2020, 02:42 AM
(This post was last modified: 13-03-2020, 02:14 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
![[Image: 3-7.jpg]](https://st1.latestly.com/wp-content/uploads/2019/05/3-7.jpg)
![[Image: 03-singham300.jpg]](https://tamil.filmibeat.com/img/2011/08/03-singham300.jpg)
సాగర్ ఫోన్ వైబ్రేషన్ లో ఉంది,చూస్తే సరిత.మాట్లాడే మూడ్ లేక కట్ చేశాడు సాగర్.
ఆమెకి అర్ధం కాలేదు.కనీసం వాట్సప్ లో మెసేజ్ కూడా ఇవ్వలేదు సాగర్.
రెండో రోజు కలిసినపుడు "ఏమైంది"అడిగింది.
"చూడు సరు నేను క్రమంగా బిజీ అవుతున్నాను,ప్రతి సారి నికు రెస్పాండ్ అవ్వలేను"అని ఆమె లిప్స్ మీద గాఢంగా ముద్దు పెట్టాడు.
![[Image: Soundarya.jpeg]](https://www.veethi.com/images/people/profile/Soundarya.jpeg)
"నన్ను పెళ్లి చేసుకో"అంది.
ఆ సాయంత్రమే ఒక గుడిలో కొద్ది మంది అతిథులు ఉండగా పెళ్లి చేసుకున్నారు ఇద్దరు.
వెంటనే మీటింగ్ అంటూ ఆమెని ఇంట్లో ఉంచి కోల్కతా వెళ్ళాడు సాగర్.