10-03-2020, 05:50 PM
చాలరోజులైంది కదా....కోడలుపిల్ల ఏంచేస్తుందో అని అందరికి తెలుసుకోవాలని ఉంది కదా? నాకు కూడా అలానే ఉంది. అందుకే రెండు రోజుల నుండి కోడలుపిల్లను పలకరిస్తున్నాను. మరి ఆ విశేషాలేంటో విందామా?
మీ కామెంట్స్ ద్వారా కోడలుపిల్లను కూడా పలకరించండి ఎలా ఉందొ తన మాటలు విన్నాక.
మీ కామెంట్స్ ద్వారా కోడలుపిల్లను కూడా పలకరించండి ఎలా ఉందొ తన మాటలు విన్నాక.