25-11-2018, 09:56 AM
హా...భగవంతుడా..ఎందుకు నాకీ శిక్ష, వీడికి ఖర్మ కాలి అర్ధనగ్నం గా దర్శనమిచ్చా అనుకున్నా. తొందరగా ఎంబసీ వస్తే బాగుండని చూస్తున్నా, వాడి కెలుకుడు శ్రుతి మించకుండానే ఎంబసీ రావడం ఇద్దరం కిందకి దిగడం జరిగిపోయాయి. ఇక నేను వాడితో ఏమీ మాట్లాడలా, మౌనం గా నా పని నేను చేసుకు పోయా. పని అయినతరువాత వాడిని వెళ్ళమని నేను ఇంకో ఆటో లో ఇంటి దారి పట్టా. ఇంటికి వెళ్లి చూస్తే తలుపుకి తాళం వేలాడుతూ కనబడింది. అత్తగారు, మామ గారు ఏదో పెళ్ళి కి వెల్తానన్నారని గుర్తు, వెంఠనే తాళం తీసి లోపలికి వెళ్ళి పల్లవి కి ఫోన్ చేసా.
"హలో..పల్లవీ..ఎలా ఉన్నావే??" చాలా రోజులైంది పల్లవి తో మాట్లాడి, అన్ని కష్ట, సుఖాలూ మేమిద్దరం పంచుకోవడం మాకు చిన్నప్పటినుంచి అలవాటు.
"హేయ్...కావ్యా...ఎన్ని రోజులైందే ఫోన్ చేసీ...మర్చిపోయావేమ్టే..." నిస్ఠూరంగా అంది.
"ఛా..అదేం లేదే..కొంచెం సంసారం గొడవ లో పడి కుదరలేదంతే.." సర్ది చెప్పా
"పల్లూ..నీకో విషయం చెప్పలని ఫోన్ చేసానే..అదీ..అదీ...ఎలా చెప్పలీ" కొంచెం జంకు గా దీర్గం తీసా.
"పరవాలేదు చెప్పవే....ఏంటి విషయం..ఏమైనా ప్రాబ్లమా.." ఆత్రుత గా అడిగింది, దానికి నేనంటే అంత ఇష్టం.
"పల్లూ..చిన్న సమస్యే..అదీ నా మరిది కొంచెం ఇబ్బంది పెడుతున్నాడే..ఏం చెయ్యాలో తెలీడం లేదే..." జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పా. అంతా విని నవ్వేసింది అది, అసలు దానికి ఇది సమస్య లానే అనిపించడం లేదెమో. దాని పెళ్ళి అయ్యి ఢిల్లీ వెళ్ళింతరువాత అది చాలా మారిపోయింది, ముందు చాలా భయస్తురాలు, ఇప్పుడు బెంగుళూరు వచ్చాక ఇంకా ముదిరిపోయిందనే చెప్పాలి, లేకపోతే ఈ చిన్నాగాడితో నాకు ప్రాణసంకటం గా ఉంటే ఈ దొంగమొండకి నవ్వుగా ఉంది, అదే విషయం దానితో అనేసా.
"ఒసేయ్...దొంగముండా...నవ్వకు, చెబితే సలహా చెప్పు, లేకపోతే ముయ్యి...అంతే గానీ నవ్వకు..నాకు ఎక్కడో కాలుతుంది" కొంచెం కోపం గానే అన్నా.
"హేయ్..కావ్యా...కావ్యా..సారీ రా....నవ్వింది నిన్ను ఆట పట్టించడానికి కాదు, సిటీ లైఫ్ లో నీ అవస్థలు చూసి. ఒక్క విషయం చెప్తా గుర్తుంచుకోవే..ఈ సిటీ లైఫ్ మన ఊరి లైఫ్ కి పూర్తిగా భిన్నమే, ఇక్కడ చాలా మెచ్యూర్డ్ గా ఉండాలి"
అది చెప్తున్న విషయాలు విటుంటే నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది. నగరాల్లో ఇవన్నీ మామూలే అన్నట్టు చెబుతోంది, అన్ని విషయాలూ వివరం గా చెప్పి మా ఆయనకి ఈ విషయం చెప్పమని కూడా చెప్పింది. అంతే గానీ పల్లెటూళ్ళో లాగా యాగీ చేసి అనవసరం గా చిన్నా ని అందరిముందు నిలదీసినట్టు మాట్లాడద్దని హితబోధ చేసింది. ఎంతైనా అది సిటీ కి వచ్చి నాలుగు సంవత్సరాలైంది అదే నాకు సీనియర్. అది చెప్పినట్టు చెయ్యడమే మంచిదనిపించింది, చెప్పేది కూడా ఆపని ఐన తరువాతే చెప్పమంది కానీ మా అయనకి ఏమైందో కానీ దాదాపు వారం నుంచీనన్ను దూరంగానే ఉంచుతున్నారు.