13-02-2019, 10:00 AM
వినియోగదారులకి ప్రయోజనం కలుగుతుందని చెప్తున్నారు కానీ అలాంటి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి.
ఏదో రకంగా GST రూపంలో ప్రజల వద్ద నుండి అధిక మొత్తాన్ని పొందటమే లక్ష్యంగా కనిపిస్తోంది
మొదటి 100 చానెళ్లకి Rs.130 + GST (@18%) మాత్రమే అని గొప్పగా చెప్తున్నారే కానీ
ఆ 100 చానెళ్లలో మనకి కావలిసిన వాటిని స్వేచ్చగా ఎన్నుకునే అవకాశం ఉండటం లేదు ...
ఏదో రకంగా GST రూపంలో ప్రజల వద్ద నుండి అధిక మొత్తాన్ని పొందటమే లక్ష్యంగా కనిపిస్తోంది
Quote:బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద వినియోగదారులు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నారువిడిగా చానెళ్లని ఎన్నుకుంటే అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్యాక్ లని ఎన్నుకున్నా ఎక్కువ ధరనే అవుతున్నది
మొదటి 100 చానెళ్లకి Rs.130 + GST (@18%) మాత్రమే అని గొప్పగా చెప్తున్నారే కానీ
ఆ 100 చానెళ్లలో మనకి కావలిసిన వాటిని స్వేచ్చగా ఎన్నుకునే అవకాశం ఉండటం లేదు ...