10-03-2020, 09:30 AM
(10-03-2020, 07:46 AM)Chandra228 Wrote: చాలా బాగుంది అడ్వెంచర్ మూవీ లాగా ఉంది పెద్దగా ఉంటుంది అనుకున్న మంచి ఎండ్ తోనే కథ ముగింపు పలికారు మరొక మంచి కథ తో తిరిగి రాగలరు
థాంక్స్ నేను కూడా మొదలు పెట్టినప్పుడు పెద్దగానే మొదలు పెట్టాను కానీ అది ఇలా ముగిసింది ఈ రోజు నా తరువాతి కథ గురించి రిలీస్ చేస్తూన్న రెండు రోజుల్లో కథ మొదలు పెడతా