10-03-2020, 07:55 AM
(14-02-2020, 08:18 PM)Joncena Wrote: మిత్రమా మహేష్! అదరగొట్టేశారు ఈ రోజు అప్డేట్. నాకు చదువుతున్నంతసేపూకూడా మనసు ఎంతో పులకించింది. కానీ అప్డేట్ లాస్ట్ పారాగ్రాఫ్‌లో మాత్రం మనసుని పిండేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరిచ్చిన ఈ అప్డేట్. ఏమని వర్ణించినా ఎంతని వర్ణించినా అది తక్కువే. ఈ లవర్స్ డే రోజున అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా.![]()
![]()
![]()
![]()
![]()
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.