09-03-2020, 01:07 PM
(21-02-2020, 10:20 AM)Ramana v Wrote: ముందుగా ఇన్ని రోజులు నా అభిప్రాయాన్ని తెలియ చేయనందుకు క్షమించమని కోరుకుంటున్నాను మీ రచనలను నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి నా జీవితంలో ఒక స్థిరమైన లక్ష్యం ఏర్పరుచుకోవడం కోసం పరోక్షంగా కారణమయ్యాయి మీ కథలు స్త్రీలను గౌరవించే విధానం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది అంతేకాకుండా వసుదైక కుటుంబం అనే భావనలు మీరు మీ రచనల ద్వారా విస్తరిస్తున్నారు కేవలం శృంగారం మాత్రమే కాకుండా మనుషుల మధ్య అవసరమైన మానవ సంబంధాలు మరియు భావోద్వేగాలు అనుబంధాలు అనురాగాలు నాకు చాలా బాగా నచ్చాయి చూసి మనసు ఉండాలి గాని ఇందులో నైనా మంచి ఉంటుందని నాకు తెలిసింది కాబట్టి పరోక్షంగా నా గమ్యం ఏర్పరుచుకోవడానికి కారణమైన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలని అనుకున్నాను అందుకే నా స్పందన తెలియజేస్తున్నాను అందుకోండి నా మనసు అంజలి
Lovely lovely my friend