08-03-2020, 12:09 PM
(07-03-2020, 10:53 PM)Suprajayours Wrote: ఈ పేజీ కి పేరు స్పందన రావటం లేదు .. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అశ్లీలం spicy మ్యాటర్స్ మాత్రమే కావాలి.... బాధతో ఈ thread ni డిలీట్ చేద్దామనుకుంటున్నా... నేనయితే మంచి ఆలోచనతోనే ఈ పేజీ ను స్టార్ట్ చేశా కానీ బాధతో ముగిస్తున్న...
ఇట్లు మీ గృహిణి...
సుప్రజ గారు ఇటువంటి పేజీలకి వెంటనే స్పందన రాదు, మెల్లిగా వస్తుంది, ఒక్కసారి మొదలైతే ఉప్పెన లాగా ఉంటుంది. అందాక ఓపిక పట్టండి. మరీ కొన్నాళ్లకే ముగించేస్తే ఎలా .. కాస్త సమయం పడుతుంది.. ఆగండి అంతవరకు ..
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్