08-03-2020, 08:48 AM
అందరికీ శుభోదయం.... సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరికి హ్యాపీ ఒక హౌస్ వైఫ్త కి తప్ప... ఎందుకంటే మాకు ఆ రోజు పని డబుల్ అవుతుంది.... కాని మేము ఎప్పుడు దాన్ని కష్టం గా చూడలేదు ఇష్టంగానే చూసాం ఎందుకంటే చేస్తుంది మా ఫ్యామిలీకి... మేము కోరుకునేది ఒక్కటే ... Little bit of respect concert appreciation... So behalf all women I am wishing you happy women's day to every woman in this planet thank you