08-03-2020, 12:31 AM
(03-03-2020, 01:35 PM)pvsraju Wrote: మీ అందరితో పద్మజ తప్పించి నాకు మిగిలిన కథలన్నీ నచ్చాయి. నిజం చెప్పాలంటే మీరు రాసిన కథలు దేనికదె సాటి. మొదటి రెండు కథలు చదివిన తరువాత పద్మజ అనే బ్రాండ్ మా మదిలో శాశ్వతంగా ముద్ర పెడిపోయేలా చేశారు. మళ్ళీ మీరు ఎటువంటి కథతో ప్రత్యక్షమౌతారా అని వెయిటింగ్ ఇక్కడ. ఆల్ ది బెస్ట్.![]()
నాకు రాయాలనే వున్నది కానీ ఎక్కడ టైం కుదరటంలేదు