Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచి చెడు by గృహిణి
#39
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే....
రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...

అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి...
ఇట్లు మీ గృహిణి

నాకు పిల్ల జమీందార్ సినిమాలోని  తలబడి కలబడి నిలబడు అనే సాంగ్ ఉంటుంది అందులో రెండు లైన్స్   చాలా బాగా నచ్చాయి . అవి

"ప్రకాశం లో సూరిడాల్లే , ప్రశాంతం గా చంద్రుడి మల్లె 
వికాశంలో విద్యార్ధల్లే అలా అలా ఎదగాలి "

"గమ్యం నీ ఊహల జననం. శోధనలో సాగేధి గమనం 
ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి , ప్రతి మలుపుకి "

ఇవి నేను  mood off అయినపుడల్లా , తలుచుకుని recharge అవుతాను
శృంగార ప్రియుడు 
సంజయ్
[+] 2 users Like Sanjay_love's post
Like Reply


Messages In This Thread
RE: మంచి చెడు by గృహిణి - by Sanjay_love - 07-03-2020, 10:37 AM



Users browsing this thread: 8 Guest(s)