07-03-2020, 02:37 AM
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే....
రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...
అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి...
ఇట్లు మీ గృహిణి
ఒకే ఒక్కడు సినిమాలోని నెల్లురి నెరజాణా సాంగ్ లో....
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెల
అరె నీ జీవమె నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా
This lyrics dedicate to my bujji