07-03-2020, 01:19 AM
గౌరవనీయులైన ఆమని గారికి,మిమ్మల్ని పొగడడం నా వల్ల కాదు. ఇంత సృజనాత్మకత ను మీకు ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. ఇక మీ update గురించి చెప్పడం ఒకటో తరగతి పిల్లాడిని ధూర్జటి కవిత్వంలో నీ అందాన్ని గురించి cheppamannatlu ఉంటుంది. ఇంతకంటే ఏం చెప్పాలో తెలియదు. మిమ్మలని పోగడదానికి మీకున్న సృజనాత్మకత లో అణువంత కూడా లేదు నాకు. ఉండి ఉంటే ఎంత బాగుండేది అనుకోవడం తప్ప , మాటలు లేవు
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్