06-03-2020, 10:39 PM
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే....
రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...
అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి...
ఇట్లు మీ గృహిణి
నాకూ గమ్యం సినిమా లో ఎంతవరకు ఎందుకోరకు పాట లోని
పుట్టుక చావు రెండే రెండు నీకు అవి సొంతం కావు పోనీ,
చీకటి కాలం నీదే నేస్తం రంగులు ఎమ్ వేస్తావో కానీ,
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాకా ఆ నిజం తెలుసుకోవ,
తెలిస్తే ప్రతి చోట నిన్నే నువ్వు పలకరించుకోవ
ఈ లైన్స్ నాకూ చాలా ఇష్టం