05-03-2020, 08:24 PM
(05-03-2020, 06:41 PM)Joncena Wrote: చాలా బాగా రాశారు, కాని చాలా తొందరగా ముగించారు. బట్ ఈ కథకి ఇలా తొందరగా ముగింపు ఇస్తే బాగుంది అనిపిస్తుంది, మొత్తం చదివాక. కుదిరితే మరోకొత్త కథతో మళ్ళీ మా ముందుకు వస్తారని ఆశిస్తూ.
మీరు ఎంతో ముందుకు వెళ్ళాలని కోరుకునే మీ మిత్రుడు.
చాలా థాంక్స్ మిత్రమా నేను కూడా అనుకోలేదు ఇంత త్వరగా అయిపోతుంది అని మీ ప్రోత్సాహం నాకూ చాలా ఎనర్జీ ఇచ్చింది అంతేకాకుండా ఇప్పుడు నా డ్రీమ్ నా favourite హీరో అల్లు అర్జున్ తో kgf రేంజ్ సీనిమా తీయాలని ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ కీ కుదిరితే ఇంక చాలు