05-03-2020, 08:02 AM
(05-03-2020, 07:06 AM)Suprajayours Wrote: అందరికీ శుభోదయం... ఎవరికైనా సరే పాటలంటే చాలా ఇష్టం ఉంటుంది.. మీరు బాగా ఆలోచించుకొని మీకు నచ్చిన టాప్ ఫైవ్ పాటలు చెప్పండి ... ఇట్లు గృహిణి సుప్రజా
సై సినిమా నుండి - నల్ల నల్లాని మల్ల
గుణ సినిమా - ప్రియతమా నీవచట కుసలమ
నాని గ్యాంగ్ లీడర్ - నిన్ను చూసే ఆనందంలో
ఒక్కడు - చెప్పవే చిరుగాలి
అరవింద సమేత - అనగనగా