04-03-2020, 03:27 PM
(04-03-2020, 02:15 PM)Joncena Wrote: చాలా అంటే చాలా బాగుంది మిత్రమా. కాని లాస్ట్‌లో మాత్రం మాంచి ట్విస్ట్ పెట్టారుగా. అప్పుడే కధ చివరికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా ఉండి ఉంటే బాగుండును అనిపిస్తోంది.
నేను అనుకుున్న అప్పుడు కూడా స్టోరీ పెద్దది అనుకున్న కానీ అది చాలా తొందరగా అవుతుంది అని నేను కూడా అనుకోలేదు