11-03-2020, 06:14 AM
(This post was last modified: 11-03-2020, 06:24 AM by Mahesh.thehero. Edited 1 time in total. Edited 1 time in total.)
మొక్కు తీర్చుకోవడం కోసం ఉదయం 4:30 గంటలకే మేల్కొని పెదాలపై చిరునవ్వుతో హాయిగా తనపై నిద్రపోతున్న నన్నుచూసి అమితమైన సంతోషంతో నుదుటిపై ప్రాణమైన గుడ్ మార్నింగ్ ముద్దుపెట్టి , నెమ్మదిగా ప్రక్కన బెడ్ పై పడుకోబెట్టి భుజాలవరకూ దుప్పటికప్పి ,
అమ్మా కోరిన కోరికను వెంటనే తీర్చావు మీమొక్కుని తీర్చుకోవడానికి వస్తున్నాను అని నా కురులను ప్రేమతో స్పృశించి తలపై ముద్దుపెట్టి టవల్ అందుకొని బాత్రూమ్లోకివెళ్లి తలంటు స్నానం చేసివచ్చి పడుకున్న నాముందే పట్టుచీర కట్టుకుని దేవతలా తయారయ్యి , తమ్ముడూ నేను ప్రదక్షణలు చెయ్యడం చూస్తే నువ్వు బాధపడతావు అందుకే వదిలివెళుతున్నాను , అమ్మా నేనువచ్చేవరకూ నువ్వు పంపిన ఈ బుజ్జిదేవుణ్ణి నువ్వే చూసుకోవాలి అని నుదుటిపై ముద్దుపెట్టి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే కిందకువెళ్లింది .
అప్పటికే అమ్మ కూడా రెడీ అయ్యి పూజ సామానులు రెడీ చేసి ఉంచడంతో సంతోషించి లవ్ యు అమ్మా అని కౌగిలించుకుంది .
మొదట పూజ మందిరంలో పూజ చేసి అమ్మా నేను వచ్చేన్తవరకూ తమ్ముడి ప్రక్కనే ఉండు అని పదే పదే చెప్పి తలుపు దగ్గరకు వచ్చిచూస్తే ,
అక్కయ్య కోసం అక్కయ్య ఫ్రెండ్స్ ఇద్దరు మరియు ట్రాక్టర్లో 100 టెంకాయలతో సోమయ్య ఉండటం చూసి లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మా అని కౌగిలించుకుని అక్కయ్య ఫ్రెండ్స్ తోపాటు పూజ సామాగ్రిని చేతిలో ఉంచుకుని నడుచుకుంటూ వెనుకే ట్రాక్టర్ లైట్స్ వెలుగులో అమ్మవారి గుడికి బయలుదేరారు .
వెంటనే అమ్మ పైకివచ్చి నేను ఇంకా నిద్రపోతుండటం చూసి హమ్మయ్యా అనుకుని చప్పుడు చెయ్యకుండా వచ్చి బెడ్ పై నాప్రక్కనే కూర్చుని ప్రేమతో జోకొడుతోంది .
అక్కడ అక్కయ్యలు అరగంటలో అమ్మవారి గుడికి చేరుకోవడం అప్పటికే పూజారిగారు గుడిమొత్తం శుభ్రం చేసి అమ్మవారికి అలంకరణ పూర్తిచేసిఉండటం చూసి అదృష్టంగా భావించారు .
పూజారిగారు అక్కయ్యను చూసి తొలిపూజను ఊరంతా దేవతలా కొలిచే వాసంతి తల్లి చేతులమీద అంతా ఆ అమ్మవారి కృప అని సంతోషించారు .
పూజారి గారు మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము కోరిన కొద్దిసేపట్లోనే తీర్చేసింది అమ్మ అని మొక్కు గురించి వివరించింది.
ఊరందరి సంతోషం కోరుకునే మీకు కాకపోతే ఎవరిని అనుగ్రహిస్తుంది ఆ అమ్మ ఇంతకీ ఈ తల్లి వరప్రసాదం ఎక్కడమ్మా అని అడిగారు .
పూజారిగారు అదీ అదీ .......అని తడబడుతోంటే ,
అర్థమైంది తల్లి అక్కయ్యా కోసం తమ్ముడూ , తమ్ముడి కోసం అక్కయ్య ..........ఒకరంటే మరొకరికి ప్రాణం అని పూజ వస్తువులను అందుకొని పూజను మొదలెట్టారు .
అక్కయ్య కళ్ళుమూసుకుని నేను ఎప్పుడూ సంతోషన్గా ఉండాలని దానికోసం నేనేమైనా చేస్తానమ్మా అనుగ్రహించు అని ప్రార్థిస్తోంది .
అదేసమయానికి అమ్మ వొంగి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
అక్కయ్య ముద్దుకీ , అమ్మ ముద్దుకీ తేడా తెలిసిపోయి కళ్ళు కదిలించి లేచి కంగారుపడుతూ నవ్వుతున్న అమ్మను చూసి గుడ్ మార్నింగ్ అమ్మా అని గుండెలపై వాలిపోయాను .
గుడ్ మార్నింగ్ తమ్ముడూ సమయం ఇంకా 6 గంటలే అయ్యింది మరికొద్దిసేపు నా ఓడిలోనే పడుకో అని తియ్యని ముద్దులుపెడుతూ జోకొట్టింది .
లవ్ యు అమ్మా అని అమ్మను రెండుచేతులతో చుట్టేసి , అక్కయ్య ఇంకా పడకుండా అని వెనక్కు తిరిగి చూసాను . బెడ్ పై కనిపించకపోవడంతో బాత్రూం వెళ్లిందా అని అమ్మ బుగ్గపై ముద్దుపెట్టి లేచిచూస్తే అక్కడా లేదు కానీ స్నానం చేసినట్లు బాత్రూం తడిచింది .
అమ్మను చూస్తే కంగారుపడుతుండటం చూసి అక్కా అక్కా ..........అని పిలుస్తూ కిందకువచ్చిచూస్తే తలుపులు కూడా తెరిచిఉన్నాయి .
వెనక్కు తిరిగి అమ్మను హత్తుకొని నన్నువదిలి అక్కయ్య ఎక్కడికీ వెళ్ళింది అమ్మా అని కళ్ళల్లో చెమ్మతో అడిగాను .
మీ అక్కయ్య నిన్ను వదిలి ఎక్కడికీ వెళుతుంది నాన్నా .........చిన్న మొక్కు ఉంటే వెంటనే వచ్చేస్తాను అని అమ్మవారి గుడికి వెళ్ళింది .
ఒంటరిగానా ............అని కోపంతో అడిగాను .
లేదు లేదు నాన్నా అక్కయ్య ఫ్రెండ్స్ మరియు తోడుగా సోమయ్యను కూడా పంపించాను .
హమ్మయ్యా ...........అని కూల్ అయ్యి , అమ్మా వెంటనే నాకు స్నానం చేయించు నేను వెళ్ళాలి అని సూటిగా చెప్పడంతో ,
అమ్మ మారుమాట్లాడకుండా పైకి పిలుచుకొనివెళ్లి స్నానం చేయించి రెడీ చేస్తుంటే ,
గుడి నుండి వచ్చాక రెడీ అవుతాను . మీరు జాగ్రత్త అని కిందకు పరిగెత్తాను .
నాన్నా ఒక్కడివేనా వద్దు అని వెనుకే కిందకువచ్చి , అప్పటికే రెడీ అయ్యివచ్చిన కృష్ణగాడితోపాటు పరిగెత్తడం చూసి హమ్మయ్యా చంపేశావు నాన్నా జాగ్రత్త అని మనసులో అనుకుంది.
అక్కడ పూజారిగారు అద్భుతంగా పూజ జరిపించి తీర్థప్రసాదాలు అందించి బయటకు రమ్మని సైగచేసి కిందకు దించిన టెంకాయలకు పూజ చేసి తల్లి వాసంతి తొలి టెంకాయను కొట్టి 3 ప్రదక్షణాలను పూర్తిచెయ్యి తల్లి ఆ అమ్మ అనుగ్రహం ప్రతిక్షణం నీవెంటే ఉంటుంది అని ఆశీర్వదించారు .
పూజారిగారు మొక్కు 100 ప్రదక్షణాలు అనిబదులిచ్చింది .
అవసరం లేదు తల్లి తొలిపూజ నిర్వహించావు , ఆ అమ్మ ప్రియమైన భక్తురాలివి అందుకే కదా తన బిడ్డను నీకు తమ్ముడిగా చేర్చింది అని నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వినలేదు అక్కయ్య .
ఇక జీవితంలో నా తమ్ముడికి అదే అమ్మా నీ బిడ్డకు ఎటువంటి ఆపద కలగకూడదు అంటే నేను మొక్కు తీర్చుకోవాల్సిందే అనిచెప్పడంతో ,
సరే తల్లి నీఇష్టం ఏర్పాట్లు చేస్తాను అని అక్కయ్యతో టెంకాయ కొట్టించడం , అక్కయ్యా అని ప్రాణంలా పిలుస్తూ లోపలికి రావడం చూసి విజయోస్తు తల్లి అంతా ఆ అమ్మ అనుగ్రహం అని లోపలికివెళ్లి అక్కయ్య అరిపాదాలకు ఇసుక రేణువులు కూడా గుచ్చుకోకుండా మరొకసారి శుభ్రం చేయించి చుట్టూ నేలపై నీళ్లుపోశారు .
అక్కయ్యను చూసి పరుగునవచ్చి హత్తుకొని నేనుకూడా వచ్చేవాణ్ణి కదా అని బాధతో చెప్పాను .
ఇదంతా మా బుజ్జి దేవుడి కోసం అని బుగ్గలను అందుకొని నుదుటిపై ముద్దుపెట్టి టెంకాయలు అందుకొని నాకు కృష్ణగాడికి అందించి మొక్కి కొట్టమన్నారు .
గర్భ గుడివైపు తిరిగి మొక్కి అమ్మా తల్లి అని శక్తికొలది నేలపై కొట్టి సంతోషించాము .
సోమయ్యా చూసుకో తమ్ముడిచేత ఎక్కువ కొట్టించకు అనిచెప్పి , తమ్ముడూ నేను ప్రదక్షిణలు చేసొస్తాను అనిచెప్పింది .
అక్కయ్యా మీతోపాటు నెనుచేస్తాను పదండి అని చెప్పాను .
నా బుజ్జి తమ్ముడికోసం మొక్కుకున్నాను కాబట్టి నేను మాత్రమే చెయ్యాలి , గుడిదాటి వెళ్ళను కదా ఇక్కడే ఉండి టెంకాయలు కొడుతూ ఎంజాయ్ చెయ్యి అని చెప్పడంతో , మూడే మూడు ప్రదక్షణలు కాబట్టి సరే అని ముగ్గురమూ చిరునవ్వులు చిందిస్తూ ఒక్కొక్కటే అందుకొని కొడుతున్నాము .
గుడికి వస్తున్న ఒక్కొక్కరే వచ్చి విషయం తెలుసుకుని మా బుజ్జిదేవుడి సంతోషం కోసం అయితే మేము ఒకచెయ్యి వేస్తాము అని టెంకాయలు అందుకొని కొడుతున్నారు.
ప్రతి ప్రదక్షణకు అక్కయ్య అమ్మ ఎదురుగా ఆగి ప్రార్థించి వెళ్లి మూడు పూర్తి అయినా ఆపకుండా 4 5 కూడా పూర్తి అవ్వడంతో రేయ్ కృష్ణ నువ్వు కొడుతూ ఉండు అని అక్కయ్యదగ్గరికివెళ్లి అమ్మను ప్రార్థించి అక్కయ్యతోపాటు ప్రదక్షిణలు మొదలెట్టాను .
అక్కయ్య చూసి ఆగి తమ్ముడూ నిజం చెబుతున్నాను అమ్మచుట్టూ 100 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను నా బుజ్జి తమ్ముడికోసం చకచకా పూర్తిచేసి వచ్చేస్తాను వెళ్లి అక్కడ కూర్చోవా ...........
100 నా ............కాళ్ళు నొప్పి వేస్తాయి అక్కయ్యా వద్దు అని కళ్ళల్లో చెమ్మతో హత్తుకున్నాను .
తప్పదు తమ్ముడూ please please ............నా బంగారుకొండ కదూ అని నన్ను కూర్చోబెట్టి వెళ్లి మొదలెట్టింది .
వెంటనే మళ్లీ వెళ్లి మనకు షాష్టాంగ దండం పెట్టి లేచి అమ్మ ప్రక్కనే ప్రదక్షిణలు మొదలెట్టాను .
తమ్ముడూ ...........
మా అక్కయ్య పాదాలు నొప్పివేయ్యకూడదని దానికోసం మా అక్కయ్య ప్రదక్షిణలు పూర్తి అయ్యేంతవరకూ ప్రదక్షిణలు చేస్తానని మొక్కు కోరేసుకున్నాను అక్కయ్యా ఇక వాపస్ తీసుకోవడానికి లేదు , తెలుసుకదా మొక్కు తీర్చుకోకపోతే అమ్మ కోపానికి గురి అవుతా............,
అక్కయ్య మోకాళ్లపై కూర్చుని నా నోటిని చేతితో ఆపేసి నిన్నూ అని చెంపలపై సున్నితంగా కొట్టి గుండెలపై హత్తుకుని ఫీల్ అవుతోంటే ,
మా అక్కయ్యను ఇలా చూస్తూ ఎలా ఊరికే ఉండమంటారు . నిన్ననే కదా రాఖీ కట్టారు , అంటే మా అక్కయ్యకు ఎటువంటి బాధ కలగకుండా చూసుకోవాలని కదా , నా డ్యూటీ నేను నిర్వహిస్తున్నాను . తప్పా పూజారిగారు అని అడిగాను .
లేదు మహేష్ , తల్లి అంతా మంచే జరుగుతుంది వెళ్లు అని అమ్మవారికి అలంకరించిన పూలను మా చేతికి అందించారు .
నా నుదుటిపై ముద్దుపెట్టి నొప్పివేస్తే ఆగిపోవాలి సరేనా అని అమ్మకు ఇద్దరమూ నమస్కరించి ప్రదక్షిణలు మొదలెట్టాము .
ప్రతి ప్రదక్షిణకు ఉత్సాహం మరింత పెరుగుతూనే ఉండటం తెలిసి అక్కయ్యతోపాటు నవ్వుతూ పూర్తిచేస్తున్నాము .
20 పూర్తయ్యేసరికి 30 మందికిపైగా ఊరిజనాలు టెంకాయలు కొట్టడం పూర్తిచేసి మొదట కృష్ణగాడు , అక్కయ్య ఫ్రెండ్స్ ఆ వెంటనే గుడికి వచ్చినవాళ్ళంతా మాకు ఏమీ కాకూడదని మొక్కుకుని ప్రదక్షిణలు మొదలెట్టారు . గుడికి వస్తున్నవారు కూడా విషయం తెలుసుకుని అందరితోపాటు కలిసిపోయారు .
అందరినీ అలాచూసి అక్కయ్య మరింత సంతోషిస్తూ నా తలపై చేతితో స్పృశించి అర గంటలో 100 ప్రదక్షిణలు పూర్తయినప్పటికీ అంతే ఉత్సాహంతో 101 చెయ్యబోతుంటే తల్లి పూర్తయ్యాయి , ఇంకో 100 అయినా ఇంతే సంతోషంతో చెయ్యగలరు అంతా ఆ అమ్మ అనుగ్రహం , అక్కయ్య కోసం తమ్ముడు , అక్కాచెల్లెళ్ల కోసం ఊరు ఊరు అని ఆనందించి పూజ జరిపించి సుఖసంతోషాలు అమ్మ అందించాలి అని ప్రసాదం అందించారు .
అమ్మకు నమస్కరించి గుడిలో అక్కయ్యలు కృష్ణగాడు నేను ఒకదగ్గర కూర్చుని ప్రసాదం తిని అమ్మకు తీసుకుని చివరగా అమ్మను ప్రార్థించి బయటకు వస్తుంటే , తల్లి అమ్మవారి అరిపాదాలను అభిషేకించిన తైలం నాకు తెలిసి నొప్పి ఉండదు , ఒకవేళ నొప్పి అనిపిస్తే పాదాలకు రాసుకోండి అని అందించారు .
పూజారిగారు కొబ్బరి ప్రసాదాన్ని ఊరిలోని అన్ని ఇళ్లకు చేరేలా చూడండి అని చెప్పాను .
ఊరి జనమంటే ఎంత ఇష్టం , చెప్పడం మరిచిపోయాను మొక్కుని దిగ్విజయంగా పూర్తి చేశారు కాబట్టి అమ్మను మరొక కోరిక కోరుకోండి తీరుతుంది అనిచెప్పి వెళ్లిపోయారు .
వెంటనే అక్కయ్య కళ్ళుమూసుకుని చేతులను జోడించి కోరిక కోరుకుంది .
మేముకూడా అలాగే చేసాము.
బయటకువచ్చి అక్కయ్య చేతులను పట్టుకుని పచ్చని పొలాలను ఆస్వాదిస్తూ అక్కయ్యా ఏమి కోరిక కోరుకున్నారు అని అడిగాను .
మా బుజ్జిదేవుడు అడిగాడు కాబట్టి చెబుతాను , నా తమ్ముడు ప్రారంభించిన స్పోర్డ్స్ డే ప్రాజెక్ట్ ఏ ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని ,
అయ్యో దాని గురించే మరిచిపోయాను లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ ఇక మా అక్కయ్య కోరిక తీర్చడమే నా లక్ష్యం అని చెప్పాను .
మరి నా బుజ్జి తమ్ముళ్లు ఏమి కోరుకున్నారు .
మా అక్కయ్య సంతోషన్గా ఉండాలని అని ఇద్దరమూ ఒకేసారి చెప్పి సంతోషంతో నవ్వుకున్నాము .
అక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టి , అక్కయ్య ఫ్రెండ్స్ ను వాళ్ళ ఇంటి దగ్గర వదిలి కృష్ణగాడితోపాటు ఇంటికి చేరుకుని వంట గదిలోని అమ్మకు ప్రసాదం అందించాము .
నాన్నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయా అని మా ఇద్దరినీ ఎత్తి గ్యాస్ కట్టపై కూర్చోబెట్టి పాదాలను చూస్తూ అడిగింది .
అక్కయ్య ప్రదక్షిణలు చేస్తే నన్ను అడుగుతున్నారు ఏంటమ్మా ............,
నేను నీ తల్లిని నాన్నా ...........అక్కడ ఏమి జరిగి ఉంటుందో నాకు తెలియదా అని నుదుటిపై ముద్దుపెట్టి అడిగింది .
అవునమ్మా మీరు చెప్పింది నిజమే అని కృష్ణగాడు జరిగింది మొత్తం వివరించాడు .
అమ్మా తల్లి నీపిల్లలను నువ్వే కాచుకున్నావా తల్లి అని అమ్మ సంతోషంతో ప్రసాదం తిని 10 మినిట్స్ నాన్నా టిఫిన్ రెడీ అయిపోతుంది తినిపిస్తాను అనిచెప్పింది .
అక్కయ్య అమ్మకు వంటలో సహాయం చేస్తుంటే మేమిద్దరమూ అక్కడే కూర్చుని చూస్తున్నాము .
అక్కయ్యకూడా సహాయం చెయ్యడంతో తొందరగానే టిఫిన్ అవ్వడంతో , అక్కయ్య వేడివేడిగా ప్లేటులో వడ్డించుకొని మాకు తినిపిస్తూ తమ్ముడూ కాలేజ్ కి వెళదామా వద్దా అని అడిగింది .
మా అక్కయ్య ఇష్టమే నాఇష్టం , నేను దేనికైనా రెడీ అని అక్కయ్య ప్రేమతో కలిపి తినిపిస్తున్న ముద్దలను కృష్ణగాడితోపాటు కడుపునిండా తింటున్నాను .
నేను అదే ఆలోచిస్తున్నాను తమ్ముడూ ఒకవేళ కాలేజ్ మధ్యలో మా బుజ్జిదేవుడి పాదాలు నొప్పివేస్తేనూ అని నా నుదుటిపై ముద్దుపెట్టి , వెళ్లకపోతే నిన్న ఆ అమ్మవారే మీ సునీతక్క రూపంలో వచ్చి ఆనందాన్ని పంచినది చంపేస్తుంది అని తినిపిస్తూ ఆలోచిస్తున్నది .
ఇంతలో తమ్ముడూ ...........ఎక్కడ ఉన్నావు , చూసి రెండురోజులు అవుతోంది అని కాంచన అక్కయ్య మాటలు వినిపించడంతో , ఇదికూడా వచ్చేసిందా ఇక వెళ్లాల్సిందే రెడీ అవ్వాల్సిందే తమ్ముడూ అని అక్కయ్య అందంగా నవ్వి ఇక్కడ అన్నట్లు చప్పుడుచేసింది .
అక్కయ్య ష్ ష్ ............అని కిందకుదిగివెళ్లి డోర్ వెనుక దాబెట్టుకున్నాను . అక్కయ్య చూసి నవ్వుకుని ఏమీతెలియనట్లు కృష్ణగాడికి మాత్రమే తినిపించింది .
వంటగదిలో ఉన్నారా అని డోర్ దగ్గరికివచ్చి hi అమ్మా , hi వాసంతి , hi కృష్ణా ........ అని పలకరించి ఇంతకీ బుజ్జి దేవుడు ఎక్కడా కనిపించడంలేదు అని లోపలికి అడుగుపెట్టగానే ,
భూమ్ ...........అంటూ తలుపుచాటునుండి నుండి కేకవేశాను .
అమ్మా .........అంటూ భయంతో అధిరిపడిపోవడం చూసి అమ్మ , అక్కయ్య , కృష్ణగాడు నవ్వేస్తుంటే ,
కొన్నిక్షణాల తరువాత తేరుకుని వెనక్కుచూసి తమ్ముడూ నిన్నూ ఎంత భయపడిపోయానో తెలుసా అంటూ నవ్వుతూనే దీనికి శిక్షగా నీ బుగ్గలను కొరికేస్తాను అక్కడే ఉండు అని పట్టుకోవడానికి రావడంతో హాల్ వైపు వెళ్లి రౌండ్స్ వేస్తూ కాంచన అక్కయ్యకు దొరకకుండా నవ్వుతూ పరిగెత్తాను .
అక్కయ్యావాళ్ళు నవ్వుతూనే హాల్ లోకివచ్చి తమ్ముడూ దొరకొద్దు దానికి అటువైపు ఇటువైపు అంటూ కొన్ని నిమిషాలపాటు కాంచన అక్కయ్యకు దొరకకుండా ఇల్లంతా పరిగెత్తించడంతో ,
కాంచన అక్క అలసిపోయినట్లు వెళ్లి ఊపిరిని వేగంగా పీల్చివధులుతూ అక్కయ్య భుజాలపై తలవాల్చి హత్తుకొని , తమ్ముడూ please please దొరకావా ......... అని ప్రేమతో బ్రతిమాలుకుంది .
అక్కయ్యవైపు చూడటం మూసిముసినవ్వుతో సరే అని కళ్ళతో సైగచెయ్యడంతో , కాంచన అక్క ఓన్లీ ముద్దుమాత్రమే కొరకకూడదు లేదులేదులే మీఇష్టం నాకు శిక్ష పడాల్సిందే అని అక్కయ్యలదగ్గరికి వెళ్ళాను .
అంతే కాంచన అక్క నన్ను అమాంతం పట్టేసుకొని భయపెట్టడమే కాకుండా ఇల్లంతా పరిగెత్తిస్తావా , చూడు నిన్ను ఇప్పుడేమిచేస్తానో అని మోకాళ్లపై కూర్చుని కొరికేలా సైగలుచేసి , మా బంగారు బుజ్జి దేవుడు అని ప్రేమతో బుగ్గపై ముద్దుపెట్టి హత్తుకొని నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి తమ్ముడూ , ఒసేయ్ వాసంతి ఇటివ్వు తమ్ముళ్లకు నేను తినిపిస్తాను అని అక్కయ్య చేతిలోని ప్లేట్ అందుకొని ఇద్దరికీ తినిపించింది . అక్కయ్య మరొక ప్లేటులో వడ్డించుకొనివచ్చి తినింది .
ఫుల్ అవ్వడంతో అక్కయ్యా చాలు అని అమ్మ చేతిలోని నీళ్లను తాగి రేయ్ నాకోసం నిన్న నువ్వుకూడా కాలేజ్ కి వెళ్ళలేదు కదూ నువ్వు నా బెస్ట్ రా అని హత్తుకొని ఈరోజు వెల్లమనిచెప్పాను .
బ్రతికిపోయావురా మహేష్ ఎక్కడ sorry చెబుతావేమో అనుకున్నాను అని నవ్వుకున్నాము .
వాడు అందరికీ చెప్పి సాయంత్రం కలుద్దామురా అనిచెప్పి వెళ్ళిపోయాక , అక్కయ్యా బ్యాగు రెడీ చేసుకుంటాను అని పైకివెళ్ళాను .
నేను ఒక్కరోజు రాకపోయేసరికి చాలా జరిగాయి అంట కదా రాత్రి అది కాల్ చేసి గంటసేపు చెప్పింది . అందుకే కాలేజ్ టైం కంటే ముందే పరిగెత్తుకునివచ్చాను . తమ్ముడి సంతోషం చూసిగానీ నామనసు శాంతించలేదు . తమ్ముడికి మళ్లీ గుర్తుచేయ్యడం ఇష్టం లేక ఇప్పటివరకూ మాట్లాడలేదు అని కాంచనక్క మాట్లాడింది.
మళ్లీ తమ్ముడు ఇంత సంతోషంగా ఉన్నాడంటే అంతా దానివల్లనే కాంచన , విషయం తెలియగానే మన గ్రామదేవతే పంపించినట్లు అలా వచ్చి సంతోషంగా మార్చేసింది . ఇంకా సమయం ఉందికాబట్టి నేరుగా దాని ఇంటికే వెళ్లి సర్ప్రైజ్ చేద్దాము ఉండు రెడీ అయ్యివస్తాను అనివెల్లి 15 నిమిషాలలో ఇద్దరమూ కిందకువచ్చి అమ్మ తియ్యని ముద్దు అందుకొని స్కూటీ దగ్గరకువెళ్లి బ్యాగుని ముందువుంచి అక్కయ్య వెనుక కూర్చున్నాను . కాంచన అక్క ఒక సైడ్ తిరిగి కూర్చోబోతుంటే ఒసేయ్ అలా అయితే వెనక్కుపడిపోతావు కాళ్ళు చెరొకవైపు వేసి కూర్చో అని అక్కయ్య నవ్వుతూ చెప్పడంతో ,
లవ్ యు వే నువ్వుచెప్పినట్లయితే నాతమ్ముడిని నా లవర్ లా వెనుక నుండి గట్టిగాహత్తుకోవచ్చు అని అమ్మవైపుచూసి కన్నుకొట్టి ఉత్సాహంతో ఎక్కి కూర్చుని స్టార్ట్ చెయ్యకముందే వెనుక నుండి చుట్టేసి ఉమ్మా .........అని తలపై ముద్దుపెట్టింది.
ఒసేయ్ జాగ్రత్తగా కూర్చున్నావా ...........పోనివ్వనా అని స్టార్ట్ చేసి అమ్మా బై అనిచెప్పాము . తల్లి ఒక్కనిమిషం అని జాకెట్లోనుండి నోటుని తీసి నా జేబులోపెట్టి , నాన్నా .........అక్కయ్యలిద్దరినీ గట్టిగా పట్టుకునికూర్చో అని ప్రేమతో నుదుటిపై ముద్దుపెట్టింది .
అక్కయ్య నారెండుచేతులను అందుకొని తనచుట్టూవేసుకుని అమ్మా బై అని ముగ్గురమూ చెప్పి బయలుదేరాము .