ఇలా కాదు సరిత్ భయ్యా...ఇవి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ న ఉన్నవి కదా...లిమిటెడ్ ఎమోజిస్...ఇవి బాగానే పోస్ట్ అవుతున్నాయి...
అలా కాకుండా గూగుల్ గ బోర్డ్ నుంచి కూడా ఎమోజిస్ పెట్టొచ్చు...xossip లో చూసే ఉంటారు...
అలా gboard నుంచి ఎంటర్ చేస్తుంటే ? సింబల్ పడుతుంది ఎమోజిస్ ప్లేస్ లో...