11-03-2020, 06:12 AM
(This post was last modified: 11-03-2020, 06:23 AM by Mahesh.thehero. Edited 1 time in total. Edited 1 time in total.)
అర గంటలో bird sanctuary కి చేరుకున్నాము .
లవ్లీ మొదటి బాల్ నే సిక్స్ కొట్టేసావే అని నాతోపాటు సునీతక్కను సంతోషంతో హత్తుకొని , తమ్ముళ్లూ లోపల రకరకాల పక్షులు లెక్కలేనన్ని ఉంటాయి .
అయితే తొందరగా వెళదాము అక్కయ్యా ..........అని ఉత్సాహం చూపించడంతో దిగి క్యారెజీలతోపాటు టికెట్స్ తీసుకుని లోపలికివెళ్లాము .
అక్కయ్యల చేతులను పట్టుకుని చిన్న నుండి పెద్ద పక్షులనుa దూరం నుండి చూసి కృష్ణగాడివైపు చిరునవ్వుతో చూసి అక్కయ్యలను ముందు ముందు నడుస్తూ లాక్కునివేల్లి లేక్ దగ్గరికి చేరుకున్నాము .
తమ్ముళ్లూ ...........మన దేశ పక్షులే కాదు సైబరియా , ఆస్ట్రేలియా , న్యూజీలాండ్ .......ఇంకా ఎన్నో దేశాలనుండి ఇక్కడకు అందమైన బర్డ్స్ వలస వచ్చి వెళతాయి . మనం అదే సమయానికి వచ్చాము అని చుట్టూ చూపించారు .
అక్కయ్యా ..........అక్కడికి వెళదాము అని కోరడంతో ,
ముందు టిఫిన్ అని గుర్తుచేయ్యగానే .........
అక్కయ్యా ...........ఆకలి ఒరేయ్ నీకు అని అడిగాను . నాకు కూడారా , నాకుకూడా తమ్ముళ్లూ అని అక్కయ్య అనిచెప్పడంతో అందరమూ నవ్వుకుని పక్షులు బాగా కనిపించే ప్రదేశంలో కూర్చుని అమ్మా అక్కయ్యలు తినిపించి తిని వెంటనే మళ్లీ లేక్ వెంబడి పక్షులను వీక్షించి వాటికి గింజలువేసి మురిసిపోయాము .
నా ఆనందాన్ని చూసి అక్కయ్య సునీతక్కను సైడ్ నుండి హత్తుకొని లవ్ యు వే అని బుగ్గపై ముద్దుపెట్టింది .
ఇదేమి చూసావే ఇంకా చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయి జస్ట్ ఎంజాయ్ అని రిటర్న్ ముద్దుఇచ్చి సుమారు గంటపాటు ఎంజాయ్ చేసాము . అక్కయ్యలు మార్చి మార్చి ఫోటోలు తీస్తూనే ఉన్నారు .
తనివితీరినట్లు అక్కయ్యలిద్దరినీ సంతోషంతో హత్తుకున్నాను .
తమ్ముడూ హ్యాపీనా మరొక దగ్గరికి వెళదామా అని అడిగింది .
ఉత్సాహంతో అక్కయ్యలను గట్టిగా హత్తుకొని వెళదాము అన్నట్లు తల ఊపాను .
మా బంగారం అని బుగ్గలపై ముద్దులుపెట్టి బయటకువచ్చి ఈసారి అమ్మ ఒడిలో కూర్చుని మొబైల్ లో ఫోటోలను చూస్తూ crazy world చేరుకున్నాము .
తమ్ముడూ ఆరోజు నువ్వు ఎంజాయ్ చూశావుకదా అందుకే మళ్లీ తీసుకొచ్చాము . కృష్ణతోపాటు one hour నీ ఇష్టం అని బ్యాగు తీసుకుని లోపలికివెళ్లి అక్కయ్యలు సైగ చేయగానే చెరొక ముద్దుపెట్టి స్విమ్ డ్రెస్సెస్ తీసుకుని రూంలలో చేంజ్ చేసుకుని ఒకరినొకరు చేతులు పట్టుకుని slides , స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ , rain డాన్స్ ఎంజాయ్ చేస్తుంటే అక్కయ్య సునీతక్క చేతిని చుట్టేసి నా ఆనందాన్ని ఆస్వాధిస్తోంది .
చలికి వణుకుతూ ఇద్దరమూ వచ్చి అక్క......య్యా చా........ లు .......అని వణుకుతూ చెప్పాము .
అంతలో అమ్మేనా బ్యాగులోనుండి టవాళ్ళు తీసి అక్కయ్యకు అందించి కృష్ణ గాడి తల తుడిచింది . వెళ్లి dry క్లోత్స్ వేసుకువచ్చాము .
నెక్స్ట్ ఇక్కడికే అని అక్కయ్య సునీతక్కను అడిగింది .
నో నో ....... కానీ the best సర్ప్రైజ్ అని మాఇద్దరి చేతులను అందుకొని బయటకువచ్చి కారులో ఒక ఇంటికి చేరుకున్నాము .
సునీతక్క వెనుక నుండి హత్తుకొని , ఏమండీ వచ్చేసారు మీరు త్వరగా వచ్చెయ్యండి అని ఫోన్ లో మాట్లాడుతూ వస్తున్న అమ్మను చూసి , అమ్మ అని చెప్పేలోపు ,
అమ్మ అని నేనేచెప్పాను .
ఎలా తమ్ముడూ ............
అక్కయ్యా ..........మీరు గట్టిగా హత్తుకున్నారా , మీ హృదయమే చెప్పేసింది . ఇలా నాకు మా అమ్మను అక్కయ్యను చూసిన ప్రతిసారీ అనిపిస్తుంది అని బదులిచ్చాను .
లవ్ యు తమ్ముడూ రా లోపలికి వెళదాము అని డోర్ తీసుకుని దిగాము .
సునీతక్క అమ్మగారు అటువైపు వెళ్లి అమ్మను కౌగిలించుకుని ఎన్నిరోజులయ్యింది చూసి అని లోపలికి ఆహ్వానించింది .
అమ్మా ..........మరి నాకు ఆహ్వానం లేదా అని బుంగమూతిపెట్టి అక్కయ్య అడిగింది.
పోవే వాసంతి వారానికి ఒకసారి వచ్చేదానివి ఈ మధ్యన రావడమే లేదు అని తియ్యని కోపంతో బదులిచ్చింది .
ఎలా వస్తుందే అమ్మా ప్రాణమైన తమ్ముడు ఉండగా ........అని సునీతక్క చెప్పింది .
ఇంతకీ అందరి బుజ్జిదేవుడు హీరో .............ఇంకా చాలా ఉన్నాయట కదా ఎక్కడ అని కారు అటువైపు నుండి అడిగింది .
అమ్మగారు ఇక్కడ ఉన్నాడు మా బుజ్జి దేవుడు అని కృష్ణగాడు గర్వపడుతూ చెప్పాడు .
ఆతృతతో ఇటువైపు వచ్చి ఏమి భాగ్యము దేవుడే మా ఇంటికి వచ్చాడు . ఈరోజు గానీ మాఇంటికి రాకపోయుంటే నేనెవచ్చి లాక్కొని వచ్చేదాన్ని అని మోకాళ్లపై కూర్చుని బుగ్గలను అందుకొని , మహేష్ నిన్ను చూస్తుంటే నాకే గర్వాంగా ఉంది ఇక మీ అక్కయ్య , అమ్మా వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో ఒక ముద్దుపెట్టుకోవచ్చా ..........నాకైతే ఈ బుల్లి బుగ్గలను కొరుక్కుని తినేయ్యాలని ఉంది అని చెప్పింది .
సునీతక్కువైపు చూసి ఇలాంటి చిలిపికోరిక ఇక్కడి నుండే వచ్చిందా అని అందరమూ నవ్వేసాము .
అమ్మ అందరివైపు దీనంగా చూస్తోంటే ...........
సునీతక్క గురించి చెవిలో గుసగుసలాడి ఎర్రగా కందిపోయేవి అని బుగ్గలను చేతులతో రుద్దుకుంటూ చూపించాను .
అంతే అమ్మకూడా మాతోపాటు నవ్వి అయ్యో ఇక్కడే నిలబెట్టేసాను అందరి బుజ్జి దేవుణ్ణి లోపలికి రండి అని పిలుచుకొనివెళ్లింది .
అమ్మను అమ్మ రూంలోకి , అక్కయ్యను మరియు మమ్మల్ని సునీతక్క తన రూంలోకి పిలుచుకొనివెళ్లి టవల్ అందించి ఫ్రెష్ అవ్వమని చెప్పారు .
ఒకరి తరువాత మరొకరము ఫేస్ వాష్ చేసుకుని హాల్ లోకి వచ్చాము .
అంతలో అంకుల్ రావడంతో ఏంటండీ ఆలస్యం అని అమ్మ గుసగుసలాడుతోంది .
ఇంటికి వచ్చిన ఊరంతటి దేవుడికి గిఫ్ట్ తీసుకురావడం వలన కాస్త ఆలస్యం అయ్యింది అని బదులిచ్చారు .
పాపా .........sooo స్వీట్ అని సునీతక్క అంకుల్ గుండెలపై వాలిపోయి పిలుచుకొనివచ్చి ఇదిగో తమ్ముళ్లు మహేష్ కృష్ణ అని పరిచయం చేసింది .
Hi మహేష్ , కృష్ణ ఒకరంటే మరొకరికి ప్రాణమట కదా అని అంకుల్ సంతోషిస్తూ పలకరించడంతో , ఇద్దరమూ అంకుల్ పాదాలకు నమస్కరించాము .
అంకుల్ ఫ్లాట్ అయిపోయి మహేష్ అంటూ లేపి కురులను స్పృశించి సునీతక్క చేతిల మీదుగా ఇద్దరికీ చెరొక గిఫ్ట్ అందించి , అమ్మకు నమస్కరించి వాసంతి తమ్ముడు వచ్చాక ఇటువైపే రావడం లేదు అని కంప్లైంట్ , కానీ చాలా సంతోషం తల్లి బుజ్జి దేవుడినే తమ్ముడిగా తీసుకొచ్చి ఎంతోమంది పెదాలపై చిరునవ్వుని చిందించావు అని సంతోషించారు .
పాపా ..........నువ్వు ఫ్రెష్ అయ్యివస్తే లంచ్ చేద్దాము మూవీ కి మాకు ఆలస్యం అవుతుంది అని సునీతక్క చెప్పింది .
Sorry రా 10 మినిట్స్ డైనింగ్ టేబుల్ పై మొత్తం సెట్ చెయ్యండి అనివెల్లి ఫ్రెష్ అయ్యి వచ్చారు .
సునీతక్క కోరిక మేరకు అందరూ ఒకేసారి కూర్చుని ఒక్కొక్క పాత్ర మూతనే తెరుస్తుంటే బిరియానీ , చికెన్ ఫ్రై , మటన్ ............ఘుమఘుమలకు కృష్ణగాడితో పాటు నోరూరుస్తూ లవ్ యు అక్కయ్యా ..........అని చెప్పాను .
లవ్ యు తమ్ముడూ ............అన్నీ నీకోసమే అని వడ్డించింది .
క్రెడిట్ మొత్తం తన కూతురే కొట్టేసింది కష్టపడింది నేనైతేనూ అని అమ్మ సునీతక్క వైపు తియ్యని కోపంతో చూస్తోంటే ,
అక్కయ్య సునీతక్కకు సైగచేసింది .
సునీతక్క చూసి చిలిపినవ్వుతో లవ్ యు లవ్ యు మామ్ అని తమ్ముడూ వీటినన్నింటినీ కష్టపడి చేసింది అమ్మనే కానీ చెయ్యమని చెప్పింది నేను అని చెప్పడంతో అక్కయ్యలతోపాటు అంకుల్ కూడా నవ్వేశారు . అమ్మ చిరు అలకతో వడ్డించింది .
కృష్ణ గాడు అంకుల్ చేతితో కుమ్మేస్తున్నారు . నేను మాత్రం ఎదురుగా కూర్చున్న అమ్మవైపు , అమ్మ అక్కయ్యలు నావైపు చూస్తున్నారు .
వాసంతి బుజ్జి దేవుడికి తినిపిస్తారని మాటిచ్చారట కదా ఏమీ పర్లేదు కానివ్వండి అని చెప్పి కానీ ఒక కండిషన్ ఈ బుజ్జి దేవుడికి ఊరంతా తినిపించి పావనం అయ్యారని సునీత చెప్పింది నాకు కూడా ఆ అదృష్టాన్ని ఇవ్వాలి అని చెప్పారు .
అంతే లేచివెళ్లి అక్కయ్య మీద కూర్చున్నాను .
లవ్ యు తమ్ముడూ అని హత్తుకొని బుగ్గపై ముద్దుపెట్టి అక్కయ్యా అమ్మా తినిపించిన తరువాత అమ్మ కూడా తినిపించింది .
అమ్మా ఎంత ఇష్టంతో చేశారో కానీ అద్భుతం అంకుల్ సునీతక్క అదృష్టవంతులు మీచేతి వంటను రోజూ తింటున్నారు అని చెప్పాను .
అవునురా అవును సూపర్ అని తలెత్తకుండా కుమ్మేస్తూ కృష్ణగాడు కూడా చెప్పాడు.
అంతే అమ్మ అలక మొత్తం పోయినట్లు థాంక్స్ మహేష్ అని మురిసిపోతూ ప్రేమతో తినిపించింది .
రెండు పూటలకు అయ్యేంత తినేసి అక్కయ్యా ...........చాలు ఇక రాత్రికి కూడా తిననవసరం లేదు అని కాసేపు సునీతక్క రూంలో సేదతీరి మూవీ టైం కు కిందకువచ్చి అమ్మా నెలకి ఒకరోజైనా కాలేజ్ నుండి ఇక్కడికే వచ్చి తినొచ్చా అని అడిగాను .
ఒసేయ్ సునీతా నా బిడ్డని వాసంతిని లంచ్ కోసం రోజూ పిలుచుకునివచ్చెయ్ అని ఆర్డర్ వేసింది .
యాహూ ..........అని ఎగిరి గెంతులేసినంతలా చెయ్యడం చూసి అమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .
అంకుల్ కి బై చెప్పడంతో ,
మహేష్ ఇక బై లు లేవు మేడం ఆర్డర్ వేశారు కదా రేపు కాలేజ్ కి వస్తే రేపే కలుద్దాము అని చెప్పారు.
అమ్మ , అంకుల్ క్యాబ్ వరకూ వచ్చి వదిలారు .
అక్కయ్య ఒడిలో కూర్చునేలోపు సునీతక్క నా నడుమును పట్టుకుని తనమీదకు లాక్కొని వెనకనుండి గట్టిగా చుట్టేసి హత్తుకొని , తమ్ముడూ ఇంటికివెళ్లాక ఎలాగో దానితోనే ఉంటావుకదా అప్పటివరకూ నువ్వు నావాడివి అంతే అని బుగ్గపై కొరికేసినంతలా ముద్దుపెట్టి , ఏ మూవీ వెళదాము తమ్ముడూ అని అడిగింది .
ఒసేయ్ క్యాబ్ ఎక్కినప్పుడేమో కొద్దికొద్దిసేపు అన్నావు , ఇప్పుడేమో మొత్తం నువ్వే అంటున్నావు this is not good అని అక్కయ్య తియ్యని కోపంతో మాట్లాడింది .
నేనెప్పుడూ అలా అనలేదు .............తమ్ముడూ మీ అక్కయ్య జలసీతో ఏదేదో మాట్లాడుతోంది . ఆ మాటలు పట్టించుకొనవసరం లేదు నువ్వు చెప్పు ఏ మూవీ వెళదాము అని నన్ను అక్కయ్య నుండి దూరం తీసుకెళ్లి ముద్దుపెట్టింది .
ఒసేయ్ నిన్నూ ........అని అక్కయ్య , సునీతక్కను కొట్టి తియ్యదనంతో నవ్వుకుంది.
మూవీ ఛాయిస్ కృష్ణగాడిదే రేయ్ చెప్పరా ఏ మూవీకి వెళదాము అని అక్కయ్యతోపాటు నవ్వుతూ చేతిని నా గుండెలపై హత్తుకొని అడిగాను .
అంతే వాడు క్యాబ్ విండో లోనుండి దారిపొడుగునా గోడలపై అతికించిన మూవీ పోస్టర్లను చూసి తెలుగులోకి డబ్ అయిన యానిమేషన్ మూవీ చూపించాడు .
సూపర్ రా కృష్ణ అని , అక్కయ్యా ఆ మూవీకే వెళదాము అనిచెప్పాను .
మీ ఇష్టమే మా ఇష్టం అని 15 నిమిషాలలో థియేటర్ చేరుకుని బాల్కనీ టికెట్స్ తీసుకుని వద్దన్నా ఖాళీ లేదన్నా వినకుండా సునీతక్క బోలెడన్ని స్నాక్స్ కొని లోపలకువెళ్లి కూర్చోగానే స్టార్ట్ అయ్యింది .
అద్భుతమైన visuals తో మూవీ స్టార్ట్ అవ్వడంతో అక్కయ్య చేతిని చుట్టేసి కన్నార్పకుండా మూవీ లో లీనం అయిపోయాను .
సునీతక్క నాచేవిదగ్గరకువచ్చి తమ్ముడూ please please నన్ను హత్తుకో అని ప్రేమతో ఆడిగేసరికి , అక్కయ్యకు కూడా వినపడినట్లు నవ్వి వెళ్లు అన్నట్లు సైగ చేసింది .
తియ్యని కోపంతో చూస్తూ సరే అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి ఎవరికీ కనిపించకుండా నడుముని గిల్లేసాను .
అక్కయ్య ఎగిరిపడటం చూసి ఏమైంది ఏమైంది అని అమ్మ , సునీతక్క అడుగుతుంటే అక్కయ్య తడబడటం చూసి నవ్వుకుని ఏమైంది అక్కయ్యా అని నేనుకూడా అడిగాను .
చేసిందంతా చేసి ఎలా అడుగుతున్నాడో చూడు అని చిరుకోపంతో నన్నే చూసి వెంటనే నాతోపాటు చిలిపినవ్వు నవ్వి ఏమీ లేదు లేవే తమ్ముణ్ణి నువ్వే హత్తుకో అని అమ్మవైపుకు జరిగి మూవీ చూడటం మొదలెట్టింది .
ఈరోజంతా తమ్ముడు నాకే సొంతం అని నన్ను దగ్గరకు లాక్కుని చుట్టేసి లవ్ యు తమ్ముడూ అని బుగ్గపై ముద్దుపెట్టి మూవీ చూస్తోంది .
అలిగిన అక్కయ్యను చూసి ముచ్చటేసి గిల్లిన చోట నడుముపై వేళ్ళతో సున్నితంగా స్పృశించి అక్కయ్య చేతిని అందుకొని పెదాలతో ముద్దుపెట్టి నా గుండెలపై హత్తుకున్నాను .
లోపల dts సౌండ్ లో అక్కయ్య తియ్యని మూలుగు ఎవరికీ వినిపించలేదు , పెదాలను పంటి బిగువున బంధించడం మాత్రం గమనించాను .
చిలిపినవ్వుతో నావైపు తిరిగి దగ్గరకొచ్చి బుగ్గపై సడెన్ గా ముద్దుపెట్టి లవ్ యు తమ్ముడూ అనిచెప్పి నవ్వుతూనే మూవీ చూస్తోంది .
Scene scene ఒకటికి మించిన మరొకటిగా గ్రాఫిక్స్ అద్భుతం , 45 నిమిషాలకే ఇంటర్వెల్ పడింది . రేయ్ కృష్ణ మంచి సినిమా సెలెక్ట్ చేశావురా అని హైఫై కొట్టుకుని అక్కయ్యా పాస్ అని చిటికిన వేలితో చూపించాను .
తమ్ముడూ నేను పిలుచుకునివెళతాను ఒసేయ్ నువ్వు ఇక్కడే అమ్మతోపాటు ఉండు కృష్ణ నీకు అని సునీతక్క లేచి నాచేతిని పట్టుకుంది . వాడు కూడా లేవడంతో ఇద్దరి చేతులను పట్టుకుని mens టాయిలెట్ దగ్గర వదిలి ఇద్దరమూ పోసి వచ్చిన తరువాత , స్టార్ట్ అయినప్పుడు తీసుకున్న స్నాక్స్ ఇంకా ఉన్నప్పటికీ మళ్లీ మాచేతుల నిండా కొని లోపలకు వెళితే అక్కయ్య కూడా అదేవిషయం చెప్పింది .
నా తమ్ముడికి ఏదీ తక్కువ రానివ్వను అని నా బుగ్గపై ముద్దుపెట్టి అందరికీ అందించింది .
మూవీ స్టార్ట్ అయ్యి మొదటి హాఫ్ కంటే మించి visuals తో మూవీని ఎంజాయ్ చేసి బయటకు వచ్చాము .
తమ్ముడూ ఐస్ క్రీమ్ అని సునీతక్క గుర్తుచేయ్యడంతో మా ఇద్దరి ముఖాలు వెలిగిపోవడం చూసి థియేటర్ కు ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ షాప్ కు వెళ్లి నేను కృష్ణ గాడు కడుపులో ఖాళీ లేకపోయినా రెండు రెండు , అక్కయ్యలు అమ్మా ఒక్కొక్కటి తిన్నాము .
అక్కయ్య బిల్ పే చెయ్యబోతోంటే సునీతక్క , అక్కయ్య తలపై ప్రేమతో మొట్టికాయ వేసి ఈరోజు నాది . ఇష్టంతో కూడబెట్టుకున్న డబ్బుని నా ప్రియమైన తమ్ముడి కోసం ఖర్చుపెట్టడం కంటే ఆనందం ఏముంటుందే పే చెయ్యబోయి తమ్ముళ్లూ మరొకటి అని అడిగింది .
అక్కయ్యా మావల్ల కాదు అని దండం పెట్టేసాము .
సునీతక్క సంతోషంతో నవ్వి తమ్ముడూ ఫైనల్ enjoyment కు రెడీ నా అని అడిగింది .
అక్కయ్యా మరొకటి ఉందా యాహూ .............అని కృష్ణగాడితోపాటు మురిసిపోయి రెడీ రెడీ అని ఉత్సాహం చూపాము .
Then lets go అని మాఇద్దరి చేతులను అందుకొని సిటీ మధ్యలో పెద్ద గ్రౌండ్ లో పెట్టిన ఎక్సిబిషన్ దగ్గరకు 5:30 కి చేరుకున్నాము .
క్యాబ్ లోనుండే చూసి లవ్ యు సునీతక్క అని వెనక్కుతిరిగి హత్తుకున్నాను .
ఈ సంతోషం కోసమే తమ్ముడూ లవ్ యు అని బుగ్గపై ముద్దుపెట్టి , చూసావా కొన్ని గంటల్లోనే తమ్ముడిని ఎలా మార్చేసానో అని అక్కయ్యవైపు గర్వపడుతూ సైగచేసింది .
లవ్ యు వే .........అని అక్కయ్య మాఇద్దరినీ చుట్టేసి ఇద్దరికీ ఒక్కొక్క ముద్దుపెట్టి మురిసిపోతోంది .
టికెట్స్ తీసుకుని లోపలకువెళ్లి మాకు ఇష్టమైన గేమ్స్ ఆడనిస్తూ , జయింట్ వీల్ లో అయితే కృష్ణగాడు నేను కాస్త భయంతో అక్కయ్యలను గట్టిగా పట్టేసుకున్నాము . అక్కయ్యలుకూడా భయంతో మమ్మల్ని పట్టుకున్నారు . ఆ విషయం కిందకు దిగాక ముఖంపై చెమటను చూశాక గానీ తెలియలేదు . తమ్ముళ్లూ మేము కూడా ఎక్కడం ఇదే తొలిసారి మీరు లేకపోయింటే మరింత భయం వేసేది అని వణుకుతున్న చేతులతో మమ్మల్ని పట్టుకోవడం చూసి అందరమూ నవ్వుకున్నాము .
నచ్చినవి కొనిస్తూ షాపింగ్ చేస్తూ అందరి పేర్లతో కీ చైన్స్ తీసుకుని, అప్పడం మొదలుకొని మళ్లీ స్నాక్స్ టేస్ట్ చేసి ఫుల్ గా ఎంజాయ్ చేసి 8 గంటలకు బయటకువచ్చాము .
ఎక్సిబిషన్ నుండి బయలుదేరుతూ తమ్ముడూ అమ్మ మీకోసం స్పెషల్ డిన్నర్ చేసింది . అదికూడా కుమ్మేస్తే ఈరోజు కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి ఇంటికే వెళుతున్నాము అనిచెప్పింది .
అంతే మేము నలుగురమూ సునీతక్కయ్య వైపు తిరిగి దండం పెట్టేసాము . ఇక ఒక్కముద్ద తిన్నా కడుపు పగిలిపోయేలా ఉంది అనిచెప్పాము .
సునీతక్క నవ్వుకుని మొబైల్ తీసి కాల్ చేసి అమ్మా మొత్తం క్యారెజీ కట్టేయి , ఇంటికివెళ్లాక ఆకలేస్తే తింటారు అని నవ్వుతూ మొత్తం చెప్పి , నన్ను హత్తుకొని ప్రేమతో ముద్దులుపెడుతోంది .
నాకు వద్దు అక్కయ్యా ..........ఎందుకంటే అక్కయ్య నిన్న ప్రేమతో ఇవ్వజూపిన స్వీట్ అలాగే ఉండిపోయింది , ఇంటికివెల్లగానే మొత్తం కొరుక్కుని తినేయ్యాలి అని అక్కయ్య నడుమువైపు చూస్తూ చెప్పాను .
నామాటలకు అక్కయ్య సిగ్గుపడి సునీతక్క భుజాలపై తలదాచుకొని , ఒసేయ్ సునీత కాస్త షాపింగ్ మాల్ దగ్గర ఆపమనిచెప్పు అని చెవిలో గుసగుసలాడింది .
అయితే వచ్చేసాము అని క్యాబ్ ఆపించి తమ్ముళ్లూ ఇక్కడే ఉండండి నిమిషంలో వస్తాము అని సునీతక్కతోపాటు వెళ్లి ఇంటికి వెళ్ళాక తమ్ముడు ఏమిచేస్తాడో అని చిలిపినవ్వుతో pure honey బాటిల్ , జామ్ బాటిల్ , క్రీమ్ , ఐస్ క్రీమ్ , fruits మరియు chocolates తీసుకొనివచ్చి ముసిముసినవ్వులు నవ్వుతూనే ఎక్కారు .
ఎందుకే షాపింగ్ చేస్తున్నంతసేపు అంత మురిసిపోతున్నావు అని సునీతక్క అడిగింది .
ఇప్పుడు కాదు మరెప్పుడైనా చెపుతాను టాప్ సీక్రెట్ అని చెవిలో గుసగుసలాడి బుగ్గపై ముద్దుపెట్టి సిగ్గుతో మెలికలుతిరిగిపోతోంది .
ఇంటికి చేరుకుని అప్పటికే మాకోసం రెడీ చేసి బయట వేచిచూస్తున్న అమ్మ నుండి క్యారెజీ అందుకొని అమ్మకు అందరమూ గుడ్ నైట్ చెప్పి చివరి బస్ ఉంది బస్ స్టాప్ కు పోనివ్వమని చెప్పింది అక్కయ్య .
ఊరిలో వరకూ వదిలేసి వస్తామే అని సునీతక్క చెబుతున్నా ఆపి ,
చీకటిలో వద్దే నువ్వు ఇంటికి చేరుకునేంతవరకూ ఇక్కడ తట్టుకోలేదు please please ఈసారికి మామాట విను , మా గురించి ఏమీ కంగారుపడకు బస్ లో ఊరివాళ్ళు చాలామంది ఉంటారు తెలుసుకదా నీ తమ్ముణ్ణి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అని నచ్చ చెప్పడంతో సరే అని బస్ స్టాండ్ వరకూ నన్ను ప్రాణంలా హత్తుకొని ముద్దులుపెడుతూ , తమ్ముడూ రిపైనా కాలేజ్ కి వస్తావా రాలేదనుకో నేనుకూడా బంక్ కొట్టి స్కూటీలో వచ్చేస్తాను అని చెప్పింది .
అక్కయ్య ok అంటే వస్తాము అంతా అక్కయ్య చేతిలో ఉంది అని బదులిచ్చాను .
అది రేపు నిన్ను పిలుచుకొని రాకుంటే చంపేస్తాను అని తలతో అక్కయ్యకు మొట్టికాయ వేసి ప్రేమతో మాట్లాడుతూ బస్ స్టాండ్ చేరుకున్నాము .
అన్నింటినీ తీసుకుని లేడీ డ్రైవర్ తోపాటు బస్ దగ్గరికి చేరుకున్నాము .
అప్పటికే ఉన్న ఊరిజనాలు నన్ను చుట్టేసి సంతోషంతో ఊరికేనా బాబు మేము సీట్ పెడతాము అని పోటీపడటం చూసి ,
సునీతక్క సంతోషించి ఇప్పుడు నా మనసు కుదుటపడిందే ఇంతమంది ఉండగా ఇంకేమి భయం అని అక్కయ్యకు చెప్పింది .
బస్ స్టార్ట్ అవ్వడంతో అక్కయ్య ఆనందబాస్పాలతో సునీతక్కను కౌగిలించుకుని ఈరోజుని జీవితాంతం గుర్తుంచుకుంటానే మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాలను ముఖ్యన్గా తమ్ముడి సంతోషం తిరిగి తీసుకొచ్చావు అని ఉద్వేగానికి లోనయ్యింది .
పిచ్చిదానా నువ్వు బాధలో ఉంటే తట్టుకోగలనా మీరు ఇక్కడ ఉన్నారు వెళ్లి హాయిగా రెస్ట్ తీసుకుని రేపు కాస్త తొందరగానే వచ్చెయ్యండి అని అక్కయ్యను కౌగిలించుకుని వదిలి , తమ్ముడూ అంటూ మోకాళ్లపై కూర్చుని ఇక ఎప్పుడూ ఇలా సంతోషంగానే ఉండాలి అని గుండెలపై హత్తుకొని బుగ్గపై కోరికెయ్యబోయి ఇప్పుడు కాదు రేపు అని తియ్యని నవ్వుతో నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .
లవ్ యు అక్కయ్యా .........అని బుగ్గపై ముద్దుపెట్టాను .
బస్ డ్రైవర్ బయలుదేరాలి అన్నట్లు హార్న్ గట్టిగా కొట్టడంతో , ఊరిజనమంతా కోపంతో డ్రైవర్ ను ఆపి కొంతమంది కిందకు దిగి బాబు ఏమి పర్లేదు కానివ్వు అని సైగచేశారు .
అన్నయ్యా ............తనను వదిలేసి వస్తాము ఐదే ఐదు నిమిషాలు అని అక్కయ్య చెప్పింది .
వెళ్ళిరండి మేము చూసుకుంటాము అని ఇద్దరు మావేనుకే బయటకువచ్చారు . అక్కయ్య సునీతక్కను మరొకసారి హత్తుకొని గుడ్ నైట్ చెప్పి ఇంటికి వెళ్ళాక కాల్ చెయ్యమని బయటకు వెళ్లేంతవరకూ వుండి ఆనందిస్తూ వచ్చి అమ్మతోపాటు బస్ ఎక్కి మాకోసం ఉంచిన సీట్లో అమ్మా అక్కయ్య కూర్చున్నారు .
అన్నయ్యలు మేము వాళ్ళ దగ్గర కూర్చోవాలని ఆశపడుతుంటే అక్కయ్యకు చెప్పి కృష్ణగాడితోపాటు వెళ్లి వెనుక కూర్చుని ఉదయం నుండి ఎక్కడెక్కడికి వెళ్ళామో ఎలా ఆడుకున్నామో చెబుతుంటే అందరూ సంబరపడిపోయి వింటుండగానే ఊరికి చేరుకున్నాము .
అప్పుడే వచ్చేసామా .........అని నిరాశతో మా లగేజీ అంతా తీసుకుని వెనుకే ఇంటివరకూ వదిలారు .
కృష్ణ ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి అమ్మకు కనిపించు అని సగం chocolates , ice క్రీమ్ , అంకుల్ ఇచ్చిన గిఫ్ట్ , ఎక్సిబిషన్ లో కొన్నవి రెండు కవర్లలో ఉంచి అందించి అమ్మ ప్రేమతో నుదుటిపై ముద్దుపెట్టింది . అక్కయ్య మోకాళ్లపై కూర్చుని హత్తుకొని గుడ్ నైట్ తమ్ముడూ రేపు టిఫిన్ కు ఇంటికి వచ్చెయ్ నీ ఫ్రెండ్ తోపాటు తిందువు అనిచెప్పింది .
సంతోషించి రేయ్ గుడ్ నైట్ రా రేపు కలుద్దాము అని పరుగున ఇంటికి వెళ్లేంతవరకూ బయటే ఉండి లోపలకువెళ్లి తాళం వేసుకున్నాము.