03-03-2020, 10:28 AM
(This post was last modified: 03-03-2020, 10:58 AM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
వైజాగ్ లో సాగర్ , ఢాకా లో హసిన తమ పనుల్లో ఉన్న అదే రోజు ఉదయం శ్రుతి ఇంటరాగేషన్ బిల్డింగ్ కి వెళ్లేసరికి విడతల వారీగా ఇచ్చిన కోటింగ్ కి బ్రోకర్ గాల్లు కళ్ళు తెలేసి ఏడుస్తున్నారు.
"చెప్తారా"అడిగింది శ్రుతి.
"మాకు అన్ని విషయాలు తెలియవు "ఒకడు చెప్పాడు..
"ఏమి తెలుసు చెప్పు" అడిగింది.
"కోల్కతా లో ఎప్పటినుండో పాతుకుపోయిన పొలిటికల్ బ్రోకర్స్ కి బోర్డర్ అవతల వైపు కొన్ని లింక్స్ ఉన్నాయి.
అక్కడి నుండి గంజాయి నుండి గన్స్ వరకు వస్తుంటాయి.
కోల్కతా లో స్టాక్ ఉంచి అవసరమైన చోటికి పంపుతారు"చెప్పాడు ఒకడు.
"అమ్మాయిలు"అడిగింది.
"వాళ్ళు కూడా అంతే ,, కొందరు కావాలని ఈ పని లోకి వస్తారు.మిగిలిన వాళ్ళని బలవంతంగా తెస్తారు"చెప్పాడు రెండో వాడు.
"వాళ్ళని ఎక్కడి నుంచి తెస్తారు"అడిగింది.
"బంగ్లాదేశ్,నేపాల్ కానీ చాలా మంది లోకల్"చెప్పాడు ఇంకోడు.
"ఇవన్నీ ఏ రూట్ లో వస్తాయి"అడిగింది శ్రుతి.
"ప్రతి సారి ఒకేదారి కాదు.కొన్ని సార్లు నార్త్ ఈస్ట్ నుండి వస్తారు."చెప్పాడు ఒకడు.
"మొన్న దొరికిన గన్స్ ఏ రూట్ లో వచ్చాయి"అడిగింది శ్రుతి.
"వైజాగ్ నుండి"
"వాట్"అంది శ్రుతి.
"అవును మాడం ,, ఇక నుండి వైజాగ్ కూడా ఈ పనుల్లో ఉంటుంది."చెప్పాడు మూడో వాడు.
"అక్కడ నుండి పని చేస్తోంది ఎవరు"అడిగింది శ్రుతి.
"కొత్త వాడు పేరు సాగర్ అని చెప్పారు"
శ్రుతి కి ఇది కొత్త పాయింట్ అనిపించింది.
"చూడండి వీళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి రోజూ ఒక చపాతీ ఇవ్వండి,,ఒక్కొకరికి"చెప్పింది కానిస్టేబుళ్ల కి.
ఈ విషయాలు స్మిత కి మెయిల్ చేసింది శ్రుతి.
ఆఫీస్ లో ఉన్న స్మిత మొత్తం డిటైల్స్ చూసింది.
ఖర్చుల కోసం శృతి అకౌంట్ లోకి పది లక్ష లు వేసింది స్మిత.
స్మిత ఆలోచిస్తూ ఈ పనులు చేస్తున్నప్పుడు,,ఆమె రూం క్లీన్ చేస్తున్న క్లీనర్ పక్క నుండి కనపడుతున్న స్మిత సన్ను షేప్ ను, బొడ్డు ను చూసి ఆనందిస్తున్నాడు.
స్మిత ఎప్పుడో కానీ బొడ్డు కిందకు చీర కట్టదు..