Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శ్రుతి, హసీనా{c a a }
#35
"ఎక్కడికి"అడిగాడు ఆ రాత్రి ఎనిమిది గంటలకు శ్రుతి ప్యాంట్ షర్ట్ వేసుకుని బయలుదేరుతూ ఉంటే..
"పని ఉంది మీరు ఉండండి"అంది శ్రుతి.
"లేదు నేను కూడా వెళ్తాను నా ఉద్యోగానికి వెళ్ళాలి రేపు,,సో హౌరా వెళ్తాను"అని బయటకు వెళ్ళాడు.
శ్రుతి గన్ తీసుకుని బయలుదేరింది..
తన టీమ్ కి ఆల్రెడీ చెప్పడం తో వాళ్ళు రెఢీ గా ఉన్నారు.[Image: images?q=tbn%3AANd9GcRxSLcSLAF9FPt-zNW6O...ff4Tu1d6DP]
"లేట్ అస్ గో"అంటూ సొనగ చి సందుల్లోకి వెళ్ళింది.టీం ఫల్లో అయ్యింది ఆమెని,, ఈ సారి అందరూ సీఐడీ స్టాఫ్..
అదే బిల్డింగ్ మీద దాడి చేసింది శ్రుతి.తను ముందు ఏ చిన్న వయసు ఆడపిల్లల్ని విడి పించిందో వాళ్ళు అక్కడే ఉన్నారు,ఇంకా ఇద్దరు ఎక్కువ ఉన్నారు."విల్లని బయటకు తీసుకు వెళ్ళండి"అని స్టాఫ్ కి చెప్పి బిల్డింగ్ లో దొరికిన కొన్ని పేపర్ లని కలెక్ట్ చేసుకుని ఎప్పటినుండో అక్కడ పని చేస్తున్న బ్రోకేర్లని వాన్ ఎక్కించింది శ్రుతి.
ఇద్దరు ఎదిరించలని చూస్తే దవడ పగల గొట్టి వాన్ లో పడేసింది.
వాన్ వెళ్తుంటే జీప్ లో ఫాల్లో అయ్యింది.సినగచి లో ఆ బిల్డింగ్ లో క్లీన్ చేసే స్టాఫ్ తప్ప ఎవరూలేరు..ఒక బిల్డింగ్ మూత పడింది..
శ్రుతి తన సొంత పూచీకత్తుపై ఆ అండర్ ఏజ్ అమ్మాయిల్ని ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీ స్ లో పెట్టింది.
"వీళ్ళ మంచి చెడు నేనుచుస్తాను"చెప్పింది వాళ్ళకి.
"అక్క మమ్మల్ని వాళ్ళు వదలరు"చెప్పారు అమ్మాయిలు.
"మీకు నేను ఉన్నాను,అక్కా అన్నారుగా నేను చూసుకుంటాను.ఇష్టం లేకుండా మీతో ఎవరు ఏమి చేయించలేరు.మి అమ్మ,నాన్న కూడా"చెప్పింది శ్రుతి.
వాన్ సీఐడీ ఇంటారగేషన్ బిల్డింగ్ ముందు ఆగింది.అది సెక్యూరిటీ అధికారి లకి కూడా తెలియదు.
శ్రుతి వాళ్ళని ఒక లాక్ అప్ లో చేతులు కాళ్ళు కట్టేయించింది.
[+] 5 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: రాజనీతి - by will - 06-02-2020, 07:36 PM
RE: రాజనీతి - by sarit11 - 06-02-2020, 08:47 PM
RE: రాజనీతి - by will - 06-02-2020, 10:54 PM
RE: x - by will - 07-02-2020, 12:27 AM
RE: x - by will - 07-02-2020, 12:38 AM
RE: x - by Livewire - 07-02-2020, 02:04 AM
RE: x - by The Prince - 07-02-2020, 10:14 AM
RE: x - by Shyamprasad - 07-02-2020, 07:49 PM
RE: x - by will - 08-02-2020, 04:30 AM
RE: x - by will - 08-02-2020, 04:45 AM
RE: x - by will - 09-02-2020, 12:13 AM
RE: x - by will - 09-02-2020, 12:34 AM
RE: x - by krish - 09-02-2020, 07:16 AM
RE: x - by will - 18-02-2020, 12:41 AM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:19 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 05:01 PM
RE: శ్రుతి - by utkrusta - 26-02-2020, 06:11 PM
RE: శ్రుతి - by Lakshmi - 26-02-2020, 06:40 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:12 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:14 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 10:43 PM
RE: శ్రుతి - by Rajesh - 27-02-2020, 06:19 PM
RE: శ్రుతి - by garaju1977 - 27-02-2020, 06:43 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 03:50 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 04:04 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 09:03 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 01:19 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 10:25 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:19 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:40 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 06:25 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 01:05 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 04:10 PM
RE: శ్రుతి - by utkrusta - 02-03-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 06:51 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 04:17 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 10:28 AM
RE: శ్రుతి - by utkrusta - 03-03-2020, 06:41 PM
RE: శ్రుతి - by hai - 03-03-2020, 10:35 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 11:59 PM
RE: శ్రుతి - by utkrusta - 04-03-2020, 12:51 PM
RE: శ్రుతి - by pedapandu - 06-03-2020, 12:03 PM
RE: శ్రుతి - by will - 09-03-2020, 02:36 AM
RE: శ్రుతి - by will - 11-03-2020, 05:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:29 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:36 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:42 AM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 01:56 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:03 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 04:03 AM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 08:01 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:35 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:49 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 11:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 02:15 AM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 07:13 AM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 01:59 PM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 02:26 PM
RE: శ్రుతి, హసీనా - by hai - 20-03-2020, 05:09 PM
RE: శ్రుతి, హసీనా - by will - 21-03-2020, 02:24 PM
RE: శ్రుతి, హసీనా - by will - 24-03-2020, 07:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 25-03-2020, 01:16 AM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 02:23 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 03:48 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 08:43 PM



Users browsing this thread: