01-03-2020, 05:59 PM
(01-03-2020, 01:22 PM)Suprajayours Wrote: Cheppalsina past vunte definitely cheppali.... cheppi dahni valla consequences barinchadam correct
క్షమించండి సుప్రజా గారు. కొంత మందిని ప్రేమించినప్పుడు కొన్ని నిజాలు దాయడం ఉత్తమం అని నేను భావిస్తాను. అలాగ అని తప్పు సమాధానం ఇవ్వమని కాదు. మన అందరికి ఉన్న చీకటి సత్యాలు కొన్ని మనలోనే దాచుకోవాలి.అన్ని నిజాలు చెప్తే క్షమిస్తారు అనుకోకండి. అవన్నీ సినిమాలు, పుస్తకాల్లోనే అని నా భావన.