01-03-2020, 05:54 PM
(01-03-2020, 12:46 AM)Suprajayours Wrote: ఎదుట వారిలో మీకు నచ్చేది మరియు నచ్చనిది చెప్పండి....
నాకైతే ఎదుట వారి చిరు నవ్వు ఇష్టం ..
నచ్చనిది వాళ్ళలో అహం...
ఎదుటి వారు మనల్ని అర్ధం చేసుకుని మనకి తగ్గట్టు గా మాట్లాడడం నాకు ఇష్టం. నచ్చనిది అంటే అవతల వారు నా మీద పెత్తనం చూపించాలి అని ప్రయత్నించినప్పుడు, మనం ఒకటి తప్పు అని నిలదీస్తే మొండి గా వాదించడం.