24-11-2018, 07:33 PM
(24-11-2018, 12:07 PM)Raju Wrote: ఘాజీ పతనం ఇంకాస్త వివరిస్తే బాగుండేది బాబాయ్
ఇంతకన్నఎక్కవ డిటేల్స్ బారత ప్రభుత్వము.
దగ్గర కూడ లేవు...... ఘాజి కి ఏమి అయ్యిందీ
అనేది రహస్యమే. ఎవరైనా దీనికి విరుద్దంగా చెబితే
అది కల్పితం.
ఏది ఏమైనా మీకు నా దన్యవాదాలు..... ఇంత ఓపికగా
ఈ కథ చదువుతున్నందుకు
mm గిరీశం