29-02-2020, 04:04 PM
ఆ రాత్రి సోనాగచి ఎప్పటిలా హడావిడిగా ఉంది ,,సెక్యూరిటీ అధికారి లు మాములు దుస్తుల్లో వాళ్ళకి కావాల్సిన వాడికోసం వెదుకుతున్నారు .
శృతి కూడా తన టీం తో ఆ సందుల్లోకి వెళ్ళింది ,ఇంఫార్మర్లు కూడా అదే పనిలో ఉన్నారు .
సుమారు మూడు గంటలు జరిగింది సెర్చ్ .
శృతి కొన్ని బిల్డింగ్ ల్లో వెతుకుతున్నపుడు పదమూడు పద్నాలుగు ఎల్లా పిల్లలు కనపడ్డారు ..
వాళ్ళని సేవ్ చెయ్యమని లోకల్ సెక్యూరిటీ అధికారి కి చెప్పింది కానీ ఆమెకి నమ్మకం లేదు .
రాత్రి పన్నెండు గంటల టైం లో ఒక బిల్డింగ్ లో తాగి పడుకుని దొరికాడు వాడు ..
మొత్తం బిల్డింగ్ ను వెతికారు సెక్యూరిటీ అధికారి లు ,, గన్స్ ,గంజాయి ,బలవంతం గ ఎత్తుకు వచ్చిన అమ్మాయిలు కనపడ్డారు .
మొత్తం సీజ్ చేసారు సెక్యూరిటీ అధికారి లు ,,అమ్మాయిల్ని గవర్నమెంట్ విమెన్ సెల్ కి పంపారు ..
ఇదంత అయ్యేసరికి రాత్రి మూడు అయ్యింది ,శృతి ఇంటికి వచ్చి వసున్ధరా కి మెయిల్ పెట్టి పడుకుంది ..
కోల్కతా మాఫియా ఆ రాత్రి కోపం తో రగిలి పోయింది ,,కమిషనర్ కి ఫోన్ లు వెళ్లాయి
"అందరిని వదిలెయ్యి ,,కేసు లు వద్దు ,,మీకు రోజు వారి డబ్బు వస్తోంది కదా "అని ..
"తొందర పడద్దు కేసు నా కంట్రోల్ లోనే ఉంది "చెప్పాడు కమిషనర్ .
ఆ రాత్రి లాల్ బజార్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ నుండి దొరికిన వాడు తప్పించుకోవాలని ట్రై చేస్తే సెక్యూరిటీ అధికారి లు కాల్చేశారు ..
ఉదయం మెయిల్ చూసుకుంది వసుందర ,కానీ అప్పటికే వాడిని చంపేసిన న్యూస్ టీవీ లో వస్తోంది .
పది గంటలకు నిద్ర లేచిన శృతి ఆ న్యూస్ చూసి స్టేషన్ కి వెళ్ళింది .
"నిజం గానే ఆలా జరిగిందా "అడిగింది ఎస్ ఐ ను .
అతను మాట్లాడలేదు ,,శృతి కి అర్థం అయ్యింది అది ఎవరు చేసి ఉంటారో ..
ఆమె చేయగలిగింది ఏమి లేక పోవడం తో ఆఫీస్ కి వెళ్ళింది ..