29-02-2020, 02:26 PM
నిజంగా అద్భుతం, తప్పు చేశాననే మీరా సంఘర్షణ, అలాగే ఆ తప్పు వలన కలిగిన ఆనందం, తప్పు చేస్తూ కూడా తన భర్తని కించ పరచకపోవడం నిజంగా అభినందనీయం.. ఈ కటిన పరిస్థితులను శరత్ ఎలా ఎదుర్కొంటాడో మరి , మీరా శరత్ వద్దకు చేరినా కూడా ఆ తప్పు తాలూకు గాయం అంతా త్వరగా మానదు
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్