24-11-2018, 07:00 PM
luckyyrus గారూ మీరు అందిస్తున్న జ్ఞానం అద్భుతం గా ఉంది.
కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను.
కొన్ని చదివాను.
కొన్ని బాగున్నాయి.
కొన్ని పద్ధతులు....;వాళ్ళు ఉపయోగించిన లెక్కలూ మంచి ఫలితాలను అందిస్తున్నాయి.
అన్ని పద్ధతులూ ఒకటే అనుకున్నాను కానీ కొంతమంది ఇచ్చిన ఫలితాలు అంతగా ఫలితాలను ఇవ్వడం లేదో లేక నా....కి అందడం లేదో?!
నిజం నిజంగా తెలుసుకోగలిగే జ్ఞానాన్ని ఆ సరస్వతీ మాత ఇవ్వాలని కోరుకుందాం.