28-02-2020, 10:25 AM
(25-02-2020, 11:55 AM)will Wrote: Are u alright
బ్రో నేను ఎప్పుడూ ఆల్ రైట్ గానే ఉంటా నేను ఒక
ఫ్యాక్టరీలో డైలీ లేబర్ ను నాకు లేనిది అంటే టైం మాత్రమే నేను ఏదైనా మొదలు పెడితే ఆపడం గాని వదిలేయడం గానే ( నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ) ఇంత వరకు ఏ విషయంలోనూ జరగలేదు
నాకు దొరికి ఐదు పది నిమిషాల సమయంలో కథ రాస్తూ ఉంటాను అది ఒక పెద్ద అప్డేట్ అయ్యాక పోస్ట్ చేస్తాను అంతవరకు ఆగాల్సిందే తప్పదు ఇందులో ఎటువంటి బేరాలు లేవు