28-02-2020, 10:14 AM
(21-02-2020, 12:55 AM)Sanjay_love Wrote: నేను రచయితను కాకపోయిన రచయిత కష్టాన్ని ఊహించగలను, మీ కధ ఎంతగానో నచ్చింది, అన్నీ కధలలో శృంగారం నచ్చితే మీ కధ మాత్రం , శరత్ మానసిక వేదన తెలుసుకోవడానికి చదువుతున్నాను. ఎందుకంటే నిజ జీవితం లో చాలా మండి శరత్ లు ఉండే ఉంటారు. వారి వేదనని మీ కదా ద్వారా మా కళ్ళకి కడుతున్నారు మీరు.
చాలా థాంక్స్ బ్రో కథ నచ్చినందుకు కష్టాన్ని అర్థం చేసుకున్నందుకు కూడా ఒక మనిషి జీవితంలోని సంఘటనలు పరిణామాలు ఎలా ఉంటాయో శరత్ జీవితం ఒక ఉదాహరణ నిజజీవితంలో
శరత్ లాంటి వ్యక్తులు శరత్ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఈ కాలంలో కచ్చితంగా ఉండే ఉంటారు వారి బాధను బయటికి చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు బయటికి సంతోషాన్ని నటిస్తూ ఉంటారు నిజంగా వాళ్లు గ్రేట్