28-02-2020, 10:08 AM
(20-02-2020, 10:40 PM)vissu0321 Wrote: Yennisarlu chadivina marokkasari chadavalani ala vundi Mee kathanam sir,
థాంక్యూ బ్రో
నాది సేమ్ బ్రో కథ చదివి మొదట్లో అయితే ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యాను
ఇది ఎంతో మంది ఇష్టపడి చదువుతున్న
మీరాలా కథ ఇది ఇలాంటి మీరా లు ఇంతకుముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇక ముందు ఉంటారు