28-02-2020, 09:57 AM
(20-02-2020, 08:45 PM)swarooop Wrote: చక్కటి భాష .....అతి మధురంగా చెబుతున్నారు కళ్ళకు కట్టినట్లుగా,,, మానసిక విశ్లేషణ అమోఘం ......కొనసాగించండి .....పాతకులందరినీ ..భావోద్వేగంలో ముంచేస్తున్నారు.....అభినంధనలు........
చాలా థాంక్స్ అండి ఎదో అలా కుదిరింది తమిళ్ రైటర్ చాలా గొప్పగా రాశాడు దానికి నేను కనీసం
ఒక 30 శాతం న్యాయం చేసిన చాలు అనుకుంటున్నాను ఇంకా భాష విషయానికి వస్తే
నాకు తెలుగు తప్ప మరో భాష తెలియదు
ఎందుకంటే నేను కాలేజ్ ముఖం కూడా చూడలేదు నా చదువు నిండు సున్నా అందుకే అనుకుంటా