28-02-2020, 09:51 AM
(20-02-2020, 07:04 PM)siva_reddy32 Wrote: చాలా బాగా సాగుతుంది మీ రచన
కొనసాగించండి
శివ
ఇది కదా ఆనందం అంటే
ఇది కదా సంతోషం అంటే
అన్న శివారెడ్డి అన్న ఏం చెప్పాలో
అర్థం కావడం లేదు చాలా సంతోషం
అన్న నాది కూడా రాయలసీమే
మీ పొగడ్త నాకు నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్
నేను ఎంతగానో అభిమానించే మీ నుండి
కామెంట్ రావడం రాగి సంకటిలో నాటుకోడి పులుసు వేసుకుని తీనంత ఘాటుగా ఉంది
మీరు కామెంట్ చేసిన సంతోషంలో ఏం చెప్తున్నానో ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడంలేదు ఉంటా అన్న