Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
? *వాట్సాప్ భగవద్గీత* ?
#2
ఇలాంటి పేరడీలని రూపొందించేవారిని అభినందించాలి :)

సోషలు నెట్వర్కు మాధ్యమాలకి అనుగుణంగా రూపకల్పన చేస్తున్నప్పుడు
సంక్షిప్తత అవసరం అవుతుంది. విషయాల పట్ల తగిన పరిజ్ఞానం ఉన్నవారికి
క్లుప్తంగా ఉన్నా అర్ధం అవుతాయి. ఇతరులకి సంక్లిష్టంగా అనిపించగలవు.

అర్ధమయినా, కాకున్నా ఫార్వార్డు చేసేవారు ఎక్కువగా ఉంటున్నట్లు ఉంది !
Like Reply


Messages In This Thread
RE: ? *వాట్సాప్ భగవద్గీత* ? - by ~rp - 11-02-2019, 11:34 PM



Users browsing this thread: 1 Guest(s)