26-02-2020, 08:23 PM
(26-02-2020, 03:41 PM)Joncena Wrote: మిత్రమా చిన్న అప్డేట్ కాని పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకీ హాస్పిటల్‌లో రాగిణిని ముద్దు పెట్టుంకుంది ఎవరు? రాగిణి తన చిన్నప్పటి కాలేజ్ ఫొటో చూసి "మీ చావుకు నేను పగ తీర్చుకుంటాను ఫ్రెండ్స్" అని అంది. ఇంతకూ ఎవరిమీద ప్రతీకారం తీర్చుకుంటుంది?
విక్రమ్ మీద ఆ ముద్దు పెట్టిన వ్యక్తి కూడా ఎవరో మీకు రేపు తెలుస్తుంది